DVC Recruitment 2023 | దామోదర్ వ్యాలీలో 52 పోస్టులు
DVC Recruitment 2023 | పశ్చిమ్ బెంగాల్(West Bengal), ఝార్ఖండ్ (jharkhand) రాష్ట్రాల్లోని ప్లాంట్లలో అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి కోల్కతాలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ప్రకటన విడుదల చేసింది.
DVC Recruitment 2023 | పశ్చిమ్ బెంగాల్(West Bengal), ఝార్ఖండ్ (jharkhand) రాష్ట్రాల్లోని ప్లాంట్లలో అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి కోల్కతాలోని దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ ప్రకటన విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ఐటీ, కమ్యూనికేషన్స్, హెచ్ఆర్, సీఎస్ఆర్, పీఆర్ తదితర విభాగాలలో ఖాళీలను డీవీసీ భర్తీ చేయనుంది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం కలిగి ఉండాలి.
మొత్తం పోస్టులు : 52
పోస్టులు : అసిస్టెంట్ ఇంజినీర్, అసిస్టెంట్ డైరెక్టర్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
విభాగాలు : ఐటీ, కమ్యూనికేషన్స్, హెచ్ఆర్, సీఎస్ఆర్, పీఆర్ తదితరాలు
అర్హతలు : పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయస్సు : 45 ఏండ్లు మించకూడదు.
జీతం : నెలకు రూ.56,100.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ: మే 21
వెబ్సైట్ : www.dvc.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
Coffee Benefits | రోజూ కాఫీ తాగుతున్నారా? ఈ 5 ఆరోగ్య ప్రయోజనాలు తెలుసుకోండి!
Rahul Gandhi | నవంబర్ 1న జరిగే ర్యాలీని వాయిదా వేసుకోండి.. రాహుల్ గాంధీకి వ్యాపార సంఘాల వినతి
Sonia Gandhi: కేంబ్రిడ్జ్ వర్సిటీలో రాజీవ్ గాంధీతో ప్రేమ ప్రయాణం: సోనియా గాంధీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

