డీఆర్డీవోలో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్
DRDO | డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) కొచ్చిలోని నావల్ ఫిజికల్ అండ్ ఓషియనోగ్రాఫిక్ ల్యాబొరేటరీల (ఎన్‌పీఓఎల్)లో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్)లు అందిస్తున్నది

హైదరాబాద్: డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) కొచ్చిలోని నావల్ ఫిజికల్ అండ్ ఓషియనోగ్రాఫిక్ ల్యాబొరేటరీల (ఎన్‌పీఓఎల్)లో జూనియర్ రిసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్)లు అందిస్తున్నది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 28 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది.
అర్హతలు: మెకానికల్ ఇంజినీరింగ్, బాలిస్టిక్ సైన్స్‌లో బీటీ, బీటెక్ మొదటి శ్రేణిలో ఉత్తీర్ణులై.. నెట్, గేట్లలో ఏదైనా ఒకదానిలో వ్యాలిడ్ స్కోర్ కలిగి ఉండాలి. లేదా ఎంఈ, ఎంటెక్ ఫస్ట్ డివిజన్లో పాసవ్వాలి. అభ్యర్థులు 28 ఏండ్ల లోపువారై ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 28
వెబ్సైట్: drdo.gov.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

