Job News: సీఎస్ఐఆర్, ఐసర్ కోల్‌కతా, ద.మ.రైల్వేలో ఉద్యోగ ప్రకటన

సీఎస్ఐఆర్-సీఎంఈఆర్ఐలో
సీఎస్ఐఆర్- సెంట్రల్ మెకానికల్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎంఈఆర్ఐ)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టులు: సైంటిస్ట్, సీనియర్ సైంటిస్ట్
మొత్తం ఖాళీలు: 15
అర్హతలు: బీఈ/బీటెక్‌తోపాటు ఎంఈ/ఎంటెక్ మెకానికల్/ప్రొడక్షన్ లేదా తత్సమాన కోర్సు ఉత్తీర్ణత.
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 20
హార్డ్‌కాపీలు పంపడానికి చివరితేదీ: సెప్టెంబర్ 30
వెబ్సైట్: https://www.cmeri.res.in
ఐసర్ కోల్‌కతాలో
కోల్‌కతాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ (ఐసర్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టులు: ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్
విభాగాలు: కెమికల్ సైన్సెస్, కంప్యూటేషనల్ అండ్ డేటా సైన్సెస్, ఎర్త్ సైన్సెస్ తదితరాలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 15
వెబ్సైట్: https://apply.iiserkol.ac.in
దక్షిణ మధ్య రైల్వేలో
సికింద్రాబాద్‌లోని దక్షిణ మధ్య రైల్వేలోని సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయీస్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్‌లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టు: ప్యూన్/అటెండర్
అర్హతలు: పదోతరగతి ఉత్తీర్ణత.
వయస్సు: 28 ఏండ్లు మించరాదు
ఎంపిక: రాతపరీక్ష ఆధారంగా
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: సెప్టెంబర్ 15
వెబ్సైట్: https://screccs.com
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Govt Land | ఐదెకరాల సర్కార్ స్థలంపై డేగ కన్ను.. రాత్రికి రాత్రే ఆ భూమిలో బోర్లు
Palamuru Rangareddy Lift Irrigation | కాంగ్రెస్ సర్కార్ అలసత్వం.. పాలమూరు- రంగారెడ్డి మోటార్లు బంద్
ట్రెండింగ్ వార్తలు
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!

