CSIR – CSIO Recruitment | సీఎస్ఐఆర్లో 44 టెక్నీషియన్ పోస్టులు
CSIR - CSIO Recruitment 2023 | ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, టర్నర్, డ్రాప్ట్స్‌మ్యాన్ తదితర విభాగాలలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి చండీగఢ్‌లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఓ) ప్రకటన విడుదల చేసింది.
CSIR – CSIO Recruitment 2023 | ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, టర్నర్, డ్రాప్ట్స్‌మ్యాన్ తదితర విభాగాలలో టెక్నీషియన్ పోస్టుల భర్తీకి చండీగఢ్‌లోని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసెర్చ్ (సీఎస్ఐఆర్), సెంట్రల్ సైంటిఫిక్ ఇన్స్ట్రుమెంట్స్ ఆర్గనైజేషన్ (సీఎస్ఐఓ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ట్రేడ్‌టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
మొత్తం పోస్టులు : 44
పోస్టు : టెక్నీషియన్
విభాగాలు : ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఫిట్టర్, టర్నర్, డ్రాప్ట్స్‌మ్యాన్ తదితరాలు
అర్హతలు : సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 28 ఏండ్ల మించకూడదు.
జీతం : నెలకు రూ.19900 నుంచి రూ.63200
ఎంపిక : ట్రేడ్‌టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది.
దరఖాస్తు ఫీజు : రూ.500.
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేదీ : జూన్ 12
వెబ్సైట్ : https://www.csio.res.in/Recruitment.php
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
Breast Cancer | మహిళలు రోజూ వ్యాయామం చేస్తే రొమ్ము క్యాన్సర్ ముప్పు తగ్గుతుందా?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

