AVNL Chennai Recruitment 2023 | ప్రొడక్షన్ అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్, క్వాలిటీ అస్యూరెన్స్, ఆర్ అండ్ డీ, మార్కెటింట్ తదితర విభాగాలలో కన్సల్టెంట్ పోస్టుల భర్తీకి చెన్నైలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆర్మర్డ్ వెహికిల్స్ నిగమ్ లిమిటెడ్ (ఏవీఎన్ఎల్) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అర్హత సంబంధిత వివరాల కోసం వెబ్సైట్లో చూడవచ్చు.
మొత్తం పోస్టులు : 04
పోస్టులు : కన్సల్టెంట్ పోస్టులు.
విభాగాలు: ప్రొడక్షన్ అండ్ స్ట్రాటజిక్ ప్లానింగ్, క్వాలిటీ అస్యూరెన్స్, ఆర్ అండ్ డీ, మార్కెటింట్ తదితరాలు.
అర్హతలు : దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అర్హత సంబంధిత వివరాల కోసం వెబ్సైట్లో చూడవచ్చు.
జీతం: నెలకు రూ.1.1లక్షలు
దరఖాస్తు : ఆన్లైన్లో
చివరి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్లో ఉద్యోగ ప్రకటన విడుదల అయిన 21 రోజుల్లోపు (జూన్ 16) దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ప్రకటన విడుదల తేదీ : మే 27
వెబ్సైట్ : avnl.co.in