ASRB NET | వ్యవసాయ పరిశోధన కేంద్రాల్లో 195 పోస్టులు
దేశంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు, వివిధ వ్యవసాయ, పశు, మత్య్స పరిశోధనా కేంద్రాల్లో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్-2023, సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏఎస్ఆర్బీ) కంబైన్డ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.
Agricultural Scientists Recruitment Board | దేశంలో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు, వివిధ వ్యవసాయ, పశు, మత్య్స పరిశోధనా కేంద్రాల్లో నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్-2023, సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి న్యూఢిల్లీలోని అగ్రికల్చరల్ సైంటిస్ట్స్ రిక్రూట్మెంట్ బోర్డు (ఏఎస్ఆర్బీ) కంబైన్డ్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ప్రకటన ద్వారా ఎకనామిక్ బోటనీ అండ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, నెమటాలజీ, ప్లాంట్ బయోకెమిస్ట్రీ, ప్లాంట్ పాథాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అనిమల్ బయోటెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ ఎంటమాలజీ, అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ, తదితర విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత రంగంలో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 22 ప్రారంభంకానుండగా.. ఏప్రిల్ 10 తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్-2023
- మొత్తం ఖాళీలు: 195
- పోస్టులు: సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్- 163, సీనియర్ టెక్నికల్ ఆఫీసర్-32
- విభాగాలు : ఎకనామిక్ బోటనీ అండ్ ప్లాంట్ జెనెటిక్ రిసోర్సెస్, జెనెటిక్స్ అండ్ ప్లాంట్ బ్రీడింగ్, నెమటాలజీ, ప్లాంట్ బయోకెమిస్ట్రీ, ప్లాంట్ పాథాలజీ, ప్లాంట్ ఫిజియాలజీ, సీడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అనిమల్ బయోటెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ సైన్స్, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, అగ్రికల్చరల్ ఎంటమాలజీ, అగ్రికల్చరల్ మైక్రోబయాలజీ తదితరాలు.
- అర్హతలు : సంబంధిత రంగంలో పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా - దరఖాస్తు: ఆన్లైన్లో
- చివరితేదీ: ఏప్రిల్ 10
- పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్
- వెబ్సైట్: http://www.asrb.org.in
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

