ANGRAU Recruitment | ఎన్జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీలో 46 పోస్టులు
ANGRAU Recruitment 2023 | ఫీల్డ్ సూపర్వైజర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, స్టాటిస్టిషియన్, కంప్యూటర్ స్టాఫ్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ తదితర పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌లోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ (ఆంగ్రూ) ప్రకటన విడుదల చేసింది.
ANGRAU Recruitment 2023 | సీఎస్ స్కీమ్‌లో భాగంగా ఫీల్డ్ సూపర్వైజర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, స్టాటిస్టిషియన్, కంప్యూటర్ స్టాఫ్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ తదితర పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు జిల్లాలోని ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్శిటీ (ఆంగ్రూ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి డిగ్రీ, బీసీఏ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. దరఖాస్తు విధానం ఈ -మెయిల్ ద్వారా ఉండగా.. మే 10 వరకు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు : 46
పోస్టులు : ఫీల్డ్ సూపర్వైజర్, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్, స్టాటిస్టిషియన్, కంప్యూటర్ స్టాఫ్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ తదితరాలు.
వయస్సు : 35 నుంచి 40 ఏండ్లు మించకుడదు
అర్హతలు : పోస్టులను బట్టి డిగ్రీ, బీసీఏ, బీఈ, బీటెక్, ఎంఎస్సీ, పీహెచ్డీ ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక : ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఈ-మెయిల్లో
దరఖాస్తు పంపాల్సిన ఈ-మెయిల్: andhrapradeshcss@gmail.com
చివరి తేదీ: మే 10
వెబ్సైట్ : https://angrau.ac.in/
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Flying Car India | ఇంజినీరు కాకున్నా ఎగిరే కారు తయారు చేశాడు.. ఉత్తరాఖండ్వాసి అద్భుతం!
YTPS | వైటీపీఎస్పైనే సర్కార్ ఆశలు.. రాష్ట్రంలో విద్యుత్తు కొరత నేపథ్యంలో ‘యాదాద్రి’పైనే ఫోకస్
CAG Report | 6 నెలల్లోనే 72.59% రుణాలు.. ‘కాగ్’ నివేదికతో రేవంత్ సర్కార్ వైఫల్యాలు బట్టబయలు
IAS Transfers | భారీగా ఐఏఎస్‌ల బదిలీలు.. దీపావళికి ముహూర్తం
Revanth Reddy | సాగుకు చుక్కనీరూ ఇవ్వలేను.. తాగునీళ్లూ లేవు.. వచ్చే 10 నెలలూ ఇంతే.. చేతులెత్తేసిన రేవంత్ రెడ్డి
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

