ALIMCO Recruitment | కాన్పూర్ అలిమ్కోలో 103 పోస్టులు
ALIMCO Recruitment 2023 | ఆడియాలజిస్ట్, క్లినికల్ ఫిజికాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, ఫైనాన్స్ కన్సల్టెంట్, జూనియర్ మేంజర్ కాస్టింగ్ తదితర పోస్టుల భర్తీకి కాన్పూర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(అలిమ్కో) ప్రకటన విడుదల చేసింది.
ALIMCO Recruitment 2023 | ఆడియాలజిస్ట్, క్లినికల్ ఫిజికాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, ఫైనాన్స్ కన్సల్టెంట్, జూనియర్ మేంజర్ కాస్టింగ్ తదితర పోస్టుల భర్తీకి కాన్పూర్‌లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆర్టిఫిషియల్ లింబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(అలిమ్కో) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పోస్టులను బట్టి బ్యాచిలర్స్ డిగ్రీ, ఐసీడబ్ల్యూఏ, సీఏ, బీటెక్, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీబీఎస్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
మొత్తం పోస్టులు : 103
పోస్టులు : డియాలజిస్ట్, క్లినికల్ ఫిజికాలజిస్ట్, మెడికల్ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్, ఫైనాన్స్ కన్సల్టెంట్, జూనియర్ మేంజర్ కాస్టింగ్ తదితరాలు.
అర్హతలు : పోస్టులను బట్టి బ్యాచిలర్స్ డిగ్రీ, ఐసీడబ్ల్యూఏ, సీఏ, బీటెక్, ఇంజినీరింగ్ డిగ్రీ, ఎంబీబీఎస్, మాస్టర్స్ డిగ్రీ, ఎంబీఏ, పీజీ డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు : 34 నుంచి 45 ఏండ్లు ఉండాలి.
జీతం: నెలకు రూ.25000 నుంచి రూ.90000
ఎంపిక : షార్ట్‌లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు : ఆఫ్‌లైన్‌లో (దరఖాస్తులను మేనేజర్ అడ్మినిస్ట్రేషన్, ఆర్టిఫిషియల్ లింబ్స్ మాన్యుఫ్యాక్చరింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, జి.టి. రోడ్, కాన్పూర్ – 209217 ఉత్తర ప్రదేశ్). అడ్రస్‌కు పంపాలి.
చివరి తేది: జూన్ 15
వెబ్సైట్ : https://www.alimco.in/Recruitment?SWQ9Nw==
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rajanna Sircilla | ఆపదలో ఉన్నా ఆదుకోరూ..! మంచానికే పరిమితమైన ఫీల్డ్ అసిస్టెంట్.. వైద్యం కోసం ఎదురుచూపు
Foreign currency | శంషాబాద్ ఎయిర్‌పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

