AAI Recruitment | ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టులు
AAI Recruitment 2023 | కోల్‌కతాలోని ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ స్క్రీనర్ (Security Screener) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రకటన విడుదల చేసింది.
Airports Authority of India Recruitment 2023 | కోల్‌కతాలోని ఎయిర్‌పోర్ట్‌లో సెక్యూరిటీ స్క్రీనర్(Security Screener) పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల కోసం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ప్రకటన విడుదల చేసింది. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2/ 12వ తరగతి/ తత్సమాన ఉత్తీర్ణత.. స్థానిక భాషతో పాటు ఇంగ్లీషు, హిందీ చదవడం.. మాట్లాడటం వచ్చి ఉండాలి. అభ్యర్థుల ఎంపిక ఇంటర్వ్యూలో మెరిట్ ద్వారా ఉంటుంది.
మొత్తం పోస్టులు : 41
పోస్టులు : సెక్యూరిటీ స్క్రీనర్
అర్హతలు : గుర్తింపు పొందిన బోర్డు నుంచి 10+2/ 12వ తరగతి/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లీష్, హిందీ, స్థానిక భాషలో చదవడం.. మాట్లాడటం వచ్చి ఉండాలి.
పని ప్రదేశం : రాయ్‌పూర్, శ్రీనగర్
రాయ్‌పూర్‌లో ఇంటర్వ్యూ తేది : జూన్ 12 (కాన్ఫరెన్స్ హాల్, 1వ అంతస్తు, AAI, పాత టెర్మినల్ భవనం,
ఎస్ వి. విమానాశ్రయం, రాయ్‌పూర్-492015)
శ్రీనగర్ ఇంటర్వ్యూ తేది : జూన్ 05 (కాన్ఫరెన్స్ హాల్ ఆఫ్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్, AAI, శ్రీనగర్ అంతర్జాతీయ విమానాశ్రయం, శ్రీనగర్–190007)
జీతం : రూ.15000
వయస్సు : 50 ఏండ్లు మించకుడదు
దరఖాస్తు : ఆన్లైన్లో
దరఖాస్తు ఫీజు : లేదు
వెబ్సైట్ : www.aai.aero
Read Today's Latest Notifications News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | అన్నాచెల్లెళ్ల మధ్య ముదురుతున్న వివాదం.. యలహంక ప్యాలెస్‌కు వైఎస్ షర్మిల..!
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Donald Trump | దేశాధ్యక్షుడినైన నాకంటే ఆమెకు బిడ్డపైనే ప్రేమ ఎక్కువ.. కరోలిన్ లీవిట్ గురించి ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు..!
BJP MLA Rekha Patra Critical | బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే రేఖా పాత్ర పరిస్థితి విషమం.. వెంటిలేటర్ సపోర్ట్‌పై చికిత్స
Helmets | బైక్ ట్యాక్సీపై వెళ్లేప్పుడు హెల్మెట్ వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

