Road accident | నిజామాబాద్‌లో లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
వినాయక్ నగర్, నవంబర్ 15 : నిజామాబాద్ జిల్లా కేంద్రం లోని ఐదవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. టీవీఎస్ మోపెడ్ వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొట్టడంతో సదరు వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. అయితే డ్రైవర్ లారీని అతివేగంగా నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ఐదవ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, డెడ్ బాడీని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IND vs NZ | నిలకడగా ఆడుతున్న కివీస్.. 20 ఓవర్లకు న్యూజిలాండ్ స్కోర్ ఎంతంటే..!
Health tips | విటమిన్ B12 లోపాన్ని లైట్ తీసుకుంటున్నారా.. గుండెకు, లివర్‌కు ప్రమాదమట తెలుసా..?
KCR | కేసీఆర్‌తో ఆదిలాబాద్ యువనేత భార్గవ్ దేశ్‌పాండే భేటీ
Delhi Air Pollution | ఢిల్లీలో పెరుగుతున్న ఎయిర్ పొల్యూషన్.. 325కి పడిపోయిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్..!
బౌరంపేటలో భారీ అగ్నిప్రమాదం.. ఐదు ట్రావెల్స్ బస్సులకు మంటలు.. మూడు బస్సులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

