జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా సిరికొండ మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన చిన్నారులు జై కిసాన్ అనే ఆంగ్ల అక్షర ఆకృతిలో కూర్చొని శుభాకాంక్షలు తెలిపారు.
జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా సిరికొండ మండలంలోని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన చిన్నారులు జై కిసాన్ అనే ఆంగ్ల అక్షర ఆకృతిలో కూర్చొని శుభాకాంక్షలు తెలిపారు. దేశానికి అన్నం పెడుతున్న రైతుల శ్రమ వెలకట్టలేనిదని కొనియాడారు.