Gandhari | భార్యాభర్తల వివాదం.. గాంధారిలో బ్రిడ్జిపై నుంచి దూకిన అంజయ్య
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గౌరారం గ్రామానికి చెందిన అంజయ్య కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లి స్వాల్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.
Gandhari | గాంధారి : కామారెడ్డి జిల్లా గాంధారి మండలం గౌరారం గ్రామానికి చెందిన అంజయ్య కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వెళ్లి స్వాల్ బస్సు డ్రైవర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో అంజయ్య భార్య అతడిని తన మరదలితో కలిసి గాంధారి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చింది. ఈ వ్యవహారంలో అంజయ్య భార్య అతడిని తన మరదలితో కలిసి గాంధారి పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చింది.
భార్యాభర్తలిద్దరూ మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవాలని పోలీసులు సూచిస్తున్న సమయంలో అంజయ్య కామారెడ్డి-బాన్సువాడ ప్రధాన రహదారిపై ఉన్న బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే స్పందించిన స్థానికులు అంబులెన్స్‌కు సమాచారం అందించారు. స్థానిక అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో పైవేట్ అంబులెన్స్‌లో అతడిని మెరుగైన చికిత్స నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.
Read Today's Latest Nizamabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gummadi Narsaiah | కరువుపై ప్రకటనలేనా.. సహాయక చర్యలేవీ? : గుమ్మడి నర్సయ్య
Road accident | కొల్లూర్ ఓఆర్ఆర్ పైన ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి
Kerala woman | తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకు.. 13 ఏళ్ల తర్వాత కలుసుకున్న తల్లీ, పిల్లలు
DDLJ Movie | షారుఖ్ ఖాన్ పుట్టినరోజు కానుక.. థియేటర్లలోకి ‘డిడిఎల్జె’ రీ-రిలీజ్!
AP Singh | భారత బలగాలకు అందని లక్ష్యమంటూ ఏదీలేదు.. ఎయిర్‌చీఫ్ మార్షల్ ఏపీ సింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

