HomeNizamabadCommunity Building Mla Venkata Ramana Reddy Inaugurated In Domakonda On Sunday
సంఘ భవనం ప్రారంభం
దోమకొండలోని కుర్మ సంఘ భవనాన్ని ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి ఆదివారం ప్రారంభించారు. అం తకుముందు ఆయన నల్లమారెమ్మదేవి, ముత్యాలమ్మదేవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు.
దోమకొండ, మార్చి 3: దోమకొండలోని కుర్మ సంఘ భవనాన్ని ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి ఆదివారం ప్రారంభించారు.
అం తకుముందు ఆయన నల్లమారెమ్మదేవి, ముత్యాలమ్మదేవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. ఆయనతోపాటు బీజేపీ నాయకులు ఉన్నారు.