TS PECET 2023 | పీఈసెట్ షెడ్యూల్ విడుదల
తెలంగాణ రాష్ట్ర ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ పీఈసెట్ 2023-24) షెడ్యూల్ ఖరారైంది. గురువారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఫ్రొఫెసర్ ఆర్ లింబాద్రి పీఈసెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు.
- 13న నోటిఫికేషన్ జారీ
- 15 నుంచి దరఖాస్తుల స్వీకరణ
తెలంగాణ రాష్ట్ర ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీఎస్ పీఈసెట్ 2023-24) షెడ్యూల్ ఖరారైంది. గురువారం హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఫ్రొఫెసర్ ఆర్ లింబాద్రి పీఈసెట్ షెడ్యూల్‌ను విడుదల చేశారు. బీపీఈడీ, యూజీ- డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షకు ఈ నెల 13న నోటిఫికేషన్ విడుదల చేస్తామని లింబాద్రి ప్రకటించారు. దరఖాస్తు ఫీజుగా ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.500, బీసీ, జనరల్ విద్యార్థులు రూ.900 చెల్లించాలని పేర్కొన్నారు. దరఖాస్తు, ఇతర వివరాలకు https:// pecet.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యామండలి వైస్‌చైర్మన్ వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాస్‌రావు, శాతవాహన వర్సిటీ వైఎస్ చాన్స్‌లర్ మల్లేశ్, మహాత్మాగాంధీ వర్సిటీ వైస్ చాన్స్‌లర్ గోపాల్‌రెడ్డి, పాలమూరు వర్సిటీ వైస్ చాన్స్‌లర్ లక్ష్మీకాంత్ రాథోడ్, పీఈసెట్ కన్వీనర్ రాజేశ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
షెడ్యూల్ ఇలా.. తేదీలు
నోటిఫికేషన్ 13-3-23
దరఖాస్తుల స్వీకరణ 15-3-23
దరఖాస్తుల గడువు 6-5-23
500 ఆలస్య రుసుంతో 15-5-23
2 వేల ఆలస్య రుసుంతో 20-5-23
5 వేల ఆలస్య రుసుంతో 25-5-23
హాల్‌టికెట్ల డౌన్లోడింగ్ 26-5-23
ఫిజికల్ టెస్ట్‌లు 1-6-23 నుంచి 10-6-23
ఫలితాల ప్రకటన జూన్ మూడో వారంలో
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

