TS EAMCET | 6 నుంచి ఎంసెట్ తుదివిడత కౌన్సెలింగ్
TS EAMCET | ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ తుదివిడతతోపాటు స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. ఇప్పటికే తొలివిడత కౌన్సెలింగ్ పూర్తికాగా, మిగిలిన సీట్లను ఈ

20 నుంచి స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్
హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎంసెట్ తుదివిడతతోపాటు స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ మంగళవారం విడుదలైంది. ఇప్పటికే తొలివిడత కౌన్సెలింగ్ పూర్తికాగా, మిగిలిన సీట్లను ఈ రెండోవిడత (తుదివిడత)లో భర్తీ చేయనున్నారు. ఈ నెల 6 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం కానున్నది. 20 నుంచి స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ మొదలుకానున్నది. ఎంసెట్ తొలివిడత సీట్ల రద్దు గడువును ఈ నెల ఐదోతేదీ వరకు పొడిగించారు.
25న స్పాట్ అడ్మిషన్లు..
ఇంజినీరింగ్, బీ ఫార్మసీ కోర్సుల్లో మిగిలిన సీట్ల భర్తీకి ఈ నెల 25న స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నారు. మూడు విడతల్లో భర్తీకాని సీట్లను స్పాట్ ద్వారా యాజమాన్యాలే భర్తీ చేసుకొనే అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను tseamcet.nic.in వెబ్సైట్లో పెట్టారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

