సికింద్రాబాద్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 2
పోస్టులు: వైస్ ప్రిన్సిపల్, హెడ్మిస్ట్రెస్
ఎంపిక: ఆఫ్లైన్లో
దరఖాస్తు: ఆఫ్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 30
వెబ్సైట్: http://www.apsbolarum.edu.in