బార్క్‌లో రిసెర్చ్ అసోసియేట్ పోస్టులు
రిసెర్చ్ అసోసియేట్| రక్షణశాఖ పరిధిలోని బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్)లో రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

న్యూఢిల్లీ: రక్షణశాఖ పరిధిలోని బాబా అటామిక్ రిసెర్చ్ సెంటర్ (బార్క్)లో రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. నిర్ణీత నమూనాలో అప్లికేషన్ ఫామ్‌ను ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో ఈనెల 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేయనుంది.
మొత్తం పోస్టులు: 47
అర్హతలు: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్, ఎర్త్‌సైన్స్, మెకానికల్ ఇంజినీరింగ్, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, డైరీ మైక్రోబయాలజీ, జూలజీ, బయోకెమిస్ట్రీలో పీహెచ్డీ చేసి ఉండాలి. సంబంధిత విభాగంలో కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌లో
దరఖాస్తులకు చివరితేదీ: మే 25
వెబ్సైట్: http://barc.gov.in/
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
CSIR-NIISTలో ప్రాజెక్ట్ అసోసియేట్ ఉద్యోగాలు
ఓపెన్ స్కూల్ టెన్త్ ఎగ్జామ్స్ రద్దు, 12వ తరగతి పరీక్షలు వాయిదా
ఎన్ఐఆర్డీ అండ్ పీఆర్ కన్సల్టెంట్ పోస్టులు
ఎయిర్ ఇండియాలో ఫైనాన్స్ మేనేజర్, అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులు
లంక టూర్లో టీమిండియా కోచ్‌గా ద్రవిడ్
దొంగను చంపి.. శవంతోపాటు 15 ఏండ్లపాటు ఇంట్లోనే..
ఏరోసోల్స్ 10 మీటర్ల దూరం వ్యాపిస్తాయి…
సరైన వెంటిలేషన్‌తో.. గాలిలో వైరల్ లోడ్‌ను తగ్గించవచ్చు
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
Rajinikanth | ‘జైలర్ 2’ కలెక్షన్ల పోస్టర్లు ఎందుకు వేయడం లేదు.. రజనీకాంత్ పీఆర్ కీలక వ్యాఖ్యలు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

