బీఈఎల్‌లో ట్రైనీ ఇంజినీర్లు
ట్రైనీ ఇంజినీర్లు| ప్రభుత్వరంగ సంస్థ, కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వచ్చే నెల 9వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ సంస్థ, కేంద్ర రక్షణ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) ట్రైనీ ఇంజినీర్, ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వచ్చే నెల 9వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. దరఖాస్తులు ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయని పేర్కొంది. ఎంపికైన వారు స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ అండ్ అన్నేమ్డ్ సిస్టమ్స్ ఎబీయూ, బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 9
ఇందులో ట్రైనీ ఇంజినీర్ 6, ప్రాజెక్ట్ ఇంజినీర్ 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: ఎయిరో స్పేస్, ఎయిరోనాటికల్ ఇంజినీరింగ్‌లో బీఈ, బీటెక్‌తోపాటు ఎంఈ, ఎంటెక్ చేసి ఉండాలి. అభ్యర్థులు 25, 28 ఏండ్లలోపువారై ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్. నిర్ణీత నమూనాలోని దరఖాస్తులను సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్: MANAGER(HR/SC&US), Bharat Electronics Ltd, Jalahalli, Bangalore– 560013
అప్లికేషన్ ఫీజు: ట్రైనీ ఇంజినీర్ రూ.200, ప్రాజెక్ట్ ఇంజినీర్ రూ.500
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 9
వెబ్సైట్: bel-india.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
యాదవులు రాజకీయంగా ఎదగాలి
పేదల గుడిసెలపై బుల్డోజర్లు
అగ్రి వర్సిటీలో ఆందోళన
Jayannth & The Jingo Pen | బాలల దినోత్సవం రోజున ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ విడుదల.. పిల్లల కోసం రూ. 150కే సినిమా టికెట్
Guppedantha Prema | డిసెంబర్ 11న ప్రేక్షకుల ముందుకు ‘పారడాక్స్ హరికథ’.. ఘనంగా ‘గుప్పెడంత ప్రేమ’ సాంగ్ లాంచ్ ఈవెంట్
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

