ఎన్ఐఆర్డీపీఆర్లో ప్రోగ్రామ్ మేనేజర్లు
ఎన్ఐఆర్డీపీఆర్| హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీపీఆర్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

హైదరాబాద్: హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్ (ఎన్ఐఆర్డీపీఆర్)లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల 22 వరకు అందుబాటులో ఉంటాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా 22 పోస్టులను భర్తీ చేయనుంది. ఇందులో ప్రోగ్రామ్ మేనేజర్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, రిసెర్చ్ అసిస్టెంట్ వంటి పోస్టులు ఉన్నాయి.
మొత్తం పోస్టులు: 22
ఇందులో అసోసియేట్ స్ట్రాటజిక్ మేనేజర్లు 4, రిసెర్చ్ అసోసియేట్ 3, రిసెర్చ్ అసిస్టెంట్, సీనియర్ కన్సల్టెంట్ 2 చొప్పున, ఇన్ఫ్రాస్ట్రక్టర్ స్పెషలిస్ట్, ఐఈసీ అండ్ ఎక్యుమెంటేషన్ ఎక్స్పర్ట్, ప్రోగ్రామ్ మేనేజర్, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎన్ఆర్ఎం, ప్రాజెక్ట్ ఆఫీసర్ ఐసీటీ, ఈటీఎల్ టూల్ స్పెషలిస్ట్, ప్రోగ్రామ్ ఆఫీసర్, ప్రాజెక్ట్ కన్సల్టెంట్, ప్రాజెక్ట్ ట్రైనింగ్ మేనేజర్, ప్రాజెక్ట్ అసోసియేట్ (ఎంఐఎస్) పోస్టులు ఒక్కొక్కటి చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో పీజీ, డిగ్రీ, బీఈ లేదా బీటెక్, ఎంసీఏ, పీహెచ్డీ, డిప్లొమాలో ఏదోఒకటి చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 22
వెబ్సైట్: www.nird.org.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

