ఎస్సీ విద్యార్థులకు రూ.63 లక్షల పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు
పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు| కేంద్ర సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖకు చెందిన సామాజిక న్యాయం, సాధికారత విభాగం 2021-22 విద్యాసంవత్సరానికిగాను అర్హులైన ఎస్సీల నుంచి పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

న్యూఢిల్లీ: కేంద్ర సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రిత్వ శాఖకు చెందిన సామాజిక న్యాయం, సాధికారత విభాగం 2021-22 విద్యాసంవత్సరానికిగాను అర్హులైన ఎస్సీల నుంచి పోస్ట్‌మెట్రిక్ స్కాలర్షిప్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 30 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. చదువుతున్న కోర్సుల ఆధారంగా ప్రతి ఏడాది రూ.2500 నుంచి రూ.13,500 వరకు అందిస్తారు. ఇలా ఐదేండ్లలో మొత్తం రూ.63 లక్షలు చెల్లిస్తారు.
అర్హత: ఇంటర్ ఆపై ఉన్నత విద్య చదువుతున్నవారై ఉండాలి. ఎస్సీ విద్యార్థులై ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు మించకూడదు.
దరఖాస్తు: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 30
వెబ్సైట్: www.socialjustice.nic.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
Animal Abuse | కొంపల్లిలో కుక్కపై సెక్యూరిటీ గార్డు లైంగిక దాడి.. క్యాబిన్లోకి తీసుకెళ్లి మరీ అఘాయిత్యం
Fauzi | ‘ఫౌజీ’ గ్లింప్స్‌లో సుభాష్ చంద్రబోస్‌గా కనిపించింది ఎవరో తెలుసా?
Jurala Project | జూరాల ప్రాజెక్టు ఎస్ఈ కార్యాలయంలో పాత రికార్డులు దగ్ధం!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

