హెచ్‌సీయూలో పీజీ, ఎంటెక్ అడ్మిషన్లు
హెచ్‌సీయూ| గచ్చిబౌలీలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) 2021-2022 విద్యాసంత్సరానికిగాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

హైదరాబాద్: గచ్చిబౌలీలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) 2021-2022 విద్యాసంత్సరానికిగాను వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ, పీజీ, ఎంటెక్, పీహెచ్డీ ప్రోగ్రామ్స్‌లో ప్రవేశాలు కల్పిస్తారు. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 20 వరకు అందుబాటులో ఉంటాయి. రాతపరీక్ష ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు.
కోర్సులు: ఇంటిగ్రేటెడ్ పీజీ, పీజీ, ఎంటెక్, పీహెచ్డీ
ఇంటిగ్రేటెడ్ పీజీ:
ఎమ్మెస్సీలో.. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమికల్ సైన్సెస్, సిస్టమ్స్ బయోలజీ, ఆప్తమెట్రీ అండ్ విజన్ సైన్సెస్, హెల్త్ సైకాలజీ, ఎర్త్ సైన్సెస్, అప్లయిడ్ జియాలజీ.
ఎంఏలో.. ఇంగ్లిష్, హిందీ, తెలుగు, ఉర్దూ, లాంగ్వేజ్ సైన్సెస్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్సెస్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ. కంప్యూటర్ సైన్స్‌లో ఎంటెక్.
అర్హత: ఇంటర్ పూర్తిచేసి ఉండాలి.
పీజీ:
ఎమ్మెస్సీ.. మ్యాథ్స్ లేదా అప్లయిడ్ మ్యాథ్స్, స్టాటిస్టిక్స్ ఓఆర్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ, ప్లాంట్ బయోలజీ అండ్ బయోటెక్నాలజీ, బయోటెక్నాలజీ, మాలిక్యూలర్ మైక్రో బయాలజీ, యానిమల్ బయోటెక్నాలజీ, ఓసియన్ అండ్ అట్మాస్ఫియరిక్ సైన్సెస్, హెల్త్ సైకాలజీ, ఎంసీఏ, ఎంపీహెచ్, ఎంబీఏ
ఎంఏ..
ఇంగ్లిష్, ఫిలాసఫీ, హిందీ, తెలుగు, ఉర్దూ, అప్లయిడ్ లింగ్విస్టిక్స్, కంపారటివ్ లిటరేచర్, ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్సెస్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, కమ్యూనికేషన్
ఎంపీఏ.. డ్యాన్స్
ఎంఎఫ్ఏ..
పెయింటింగ్ లేదా ప్రింట్ మేకింగ్ లేదా స్కల్ప్చర్, ఆర్ట్ హిస్టరీ.
ఎంటెక్..
కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐసీ టెక్నాలజీ, బయోఇన్ఫర్మాటిక్స్, మెటీరియల్స్ ఇంజినీరింగ్
అర్హత: సంబంధిత సబ్జెక్టులో డిగ్రీ చేసి ఉండాలి.
ఎంపిక విధానం: జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తుల ప్రారంభం: జూన్ 21
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 20
వెబ్సైట్: http://acad.uohyd.ac.in or http://www.uohyd.ac.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- Admissions
- HCU
- Integrated PG
- M.Tech
RELATED ARTICLES
తాజా వార్తలు
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

