ఎన్పీసీఎల్లో అప్రెంటిస్‌షిప్
అప్రెంటిస్‌షిప్| న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఎల్) అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

న్యూఢిల్లీ: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఎల్) అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేస్తున్నది. ఆసక్తి, అర్హత కలిగిన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చే నెల 7 వరకు అందుబాటులో ఉంటాయి.
మొత్తం పోస్టులు: 50
ఇందులో ఫిట్టర్ 20, ఎలక్ట్రిషన్ 13, ఎలక్ట్రానిక్స్ 12, మెషినిస్ట్ 5 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
స్టయిఫండ్: ప్రతి నెల రూ.7700
ఎంపిక విధానం: ఐటీఐలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులు ప్రారంభం: జూన్ 16
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 7
వెబ్సైట్: npcilcareers.co.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- Apprentice
- NPCIL
- Recruitment
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

