NMDC | ఎన్ఎండీసీలో 193 అప్రెంటిస్ పోస్టులు
నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMDC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ (Apprentices) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు ఈ నెల 27న జరుగనున్న ఇంటర్వ్యూలకు నేరుగా హాజరుకావచ్చు.
న్యూఢిల్లీ: కేంద్ర స్టీల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (NMDC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ (Apprentices) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు ఈ నెల 27న జరుగనున్న ఇంటర్వ్యూలకు నేరుగా హాజరుకావచ్చు. మొత్తం 193 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనుంది. ఇవి ట్రేడ్ అప్రెంటిస్, గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ విభాగాల్లో ఉన్నాయి. ఎంపికైనవారు బైలడిల్లాలో (Bailadila) పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 193
ట్రేడ్ అప్రెంటిస్ పోస్టులు.. ఎలక్ట్రీషియన్ 27, మెషినిస్ట్ 4, ఫిట్టర్ 12, వెల్డర్ 23, డీజిల్ మెకానిక్ 22, మోటార్ వెహికల్ మెకానిక్ 12, కోపా 47
గ్రాడ్యుయేట్స్ అప్రెంటిస్.. కెమికల్ ఇంజినీరింగ్ 1, సివిల్ ఇంజినీరింగ్ 6, కంప్యూటర్ ఇంజినీరింగ్ 1, ఈఈఈ 2, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 6, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్ 1, మెకానికల్ ఇంజినీరింగ్ 8, మైనింగ్ ఇంజినీరింగ్ 10, ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్ 1
టెక్నికల్ ఇంజినీరింగ్.. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 3, మెకానికల్ ఇంజినీరింగ్ 4, మైనింగ్ ఇంజినీరింగ్ 1, రేడియోగ్రఫీ ఇంజినీరింగ్ 1, ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ 1 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత ట్రేడ్లో ఐటీఐ, నాలుగేండ్ల ఇంజినీరింగ్ డిగీ, మూడేండ్ల డిప్లొమా చేసి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీలు..
ట్రేడ్ అప్రెంటిస్: ఏప్రిల్ 27 నుంచి మే 2 వరకు
గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: మే 4, 5, 6 తేదీల్లో
టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: మే 7, 8 తేదీల్లో
పూర్తివివరాలకు వెబ్సైట్: www.nmdc.co.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

