కోర్టుల్లో ఖాళీలు
రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన జ్యుడీషియల్ కోర్టులు, జ్యుడీషియల్ మినిస్టీరియల్ సర్వీసెస్ విభాగంలో 592 ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది.
పోస్టు-ఖాళీలు
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3: 64
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్ టైప్‌రైటింగ్, షార్ట్‌హ్యాండ్‌లో హయ్యర్ గ్రేడ్ పాసై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
పరీక్ష విధానం: ఆన్లైన్లో ఉంటుంది. ఆబ్జెక్టివ్ టైప్‌లో ప్రశ్నలుంటాయి. రాతపరీక్ష 50, స్కిల్(స్టెనోగ్రఫీ) టెస్ట్ 30, ఇంటర్వ్యూ 20 మార్కులకు ఉంటుంది.
స్టెనోగ్రాఫర్ గ్రేడ్-3 అభ్యర్థి నియామక సమయంలో సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.10,000 చెల్లించాలి.
జూనియర్ అసిస్టెంట్: 173
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
పరీక్ష విధానం: రాత పరీక్ష 80, ఇంటర్వ్యూ 20 మార్కులకు ఉంటుంది.
టైపిస్ట్: 104
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ పాసై ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.
పరీక్ష విధానం: రాతపరీక్ష 50, టైపింగ్ టెస్ట్ 30, ఇంటర్వ్యూ 20 మార్కులకు ఉంటుంది.
ఫీల్డ్ అసిస్టెంట్: 39
అర్హత: ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత.
పరీక్ష విధానం: రాతపరీక్ష 80, ఇంటర్వ్యూ 20 మార్కులకు ఉంటుంది.
ఎగ్జామినర్ : 43
అర్హత: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష పాసై ఉండాలి.
పరీక్ష విధానం: రాత పరీక్షకు 80, ఇంటర్వ్యూకు 20 మార్కులు ఉంటాయి.
కాపీయిస్ట్ : 72
అర్హత: ఇంటర్మీడియట్‌తో పాటు ఇంగ్లిష్ టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ పాసై ఉండాలి.
పరీక్ష విధానం: రాత పరీక్షకు 80, ఇంటర్వ్యూకు 20 మార్కులు
రికార్డ్ అసిస్టెంట్: 34
అర్హత: ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్ష
పరీక్ష విధానం: రాత పరీక్షకు 80, ఇంటర్వ్యూకు 20 మార్కులు
ప్రాసెస్ సర్వర్: 63
అర్హత: పదోతరగతి లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి.
పరీక్ష విధానం: రాత పరీక్షకు 80, ఇంటర్వ్యూకు 20 మార్కులు ఉంటాయి.
వయసు: జూలై 1, 2022 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ అభ్యర్థులకు వయోపరిమితి మినహాయింపు ఉంటుంది.
పరీక్ష ఫీజు: ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.800, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూస్ అభ్యర్థులు రూ.400 చెల్లించాలి.
రిజర్వేషన్లు: సంబంధిత జిల్లాలకు చెందిన స్థానిక అభ్యర్థులకు 95 శాతం పోస్టులను రిజర్వ్ చేస్తారు. ఇతరులకు 5 శాతం పోస్టులను కేటాయిస్తారు.
ముఖ్యతేదీలు
దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేది: ఏప్రిల్ 4, 2022
వివరాలకు: https://tshc.gov.in/
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- court
- nipuna news
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్‌హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

