12వ తరగతి పరీక్షలు రద్దు చేసిన ఎన్ఐఓఎస్
పరీక్షలు రద్దు| కరోనా నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలను నేషనల్ స్కూల్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (ఎన్ఐఓఎస్) రద్దుచేసింది. దీంతో 1.75 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది. ఇప్పటికే సీబీఎస్సీ 12వ తరగతి పరీక్షలను రద్దుచేసిన విషయం తెలిసిందే.

న్యూఢిల్లీ: కరోనా నేపథ్యంలో 12వ తరగతి పరీక్షలను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ (ఎన్ఐఓఎస్) రద్దుచేసింది. దీంతో 1.75 లక్షల మంది విద్యార్థులకు లబ్ధిచేకూరనుంది. ఇప్పటికే సీబీఎస్సీ 12వ తరగతి పరీక్షలను రద్దుచేసిన విషయం తెలిసిందే. ఎన్ఐఓఎస్ 12వ తరగతి పరీక్షలు ఈనెలలో జరగాల్సి ఉన్నాయి. ఆబ్జెక్టివ్ అసెస్మెంట్ విధానంలో మార్కులను కేటాయించనుంది. ఈ విధానంతో సంతృప్తి చెందనివారు తర్వాత జరిగే పరీక్షలు రాయవచ్చని అధికారులు వెల్లడించారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

