నిమ్హాన్స్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టులు
నిమ్హాన్స్| ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్హాన్స్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.

హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థ అయిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్ (నిమ్హాన్స్) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగినవారు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. ఆఫ్‌లైన్ దరఖాస్తులు ఈ నెల 28 వరకు అందుబాటులో ఉంటాయి. ఎంపికైనవారు బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 275
ఇందులో నర్సింగ్ ఆఫీసర్ 266, స్పీచ్ థెరపిస్ట్ అండ్ ఆడియాలజిస్ట్ 3, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (న్యూరోమస్క్యులార్) 1, జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 2, ఎంఆర్ చిల్డ్రన్ టీచర్ (క్లినికల్ సైకాలజీ) 1, అసిస్టెంట్ డైటీషియన్ 1,
కంప్యూటర్ ప్రోగ్రామర్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: బీఎస్సీ (ఆనర్స్) నర్సింగ్, బీఎస్సీ (నర్సింగ్), స్పీచ్ పాథాలజీ, ఆడియాలజీ సబ్జెక్టుల్లో పీజీ, మెడికల్ సైన్సెస్‌లో పీహెచ్డీ, కంప్యూటర్ అప్లికేషన్స్‌లో పీజీ డిప్లొమా, పోస్ట్ ఎండీ, ఎంబీబీఎస్, సైకాలజీ సబ్జెక్టుతో బీఏ, బీఎస్సీ, సైన్స్‌లో బీఎస్సీ డిగ్రీతోపాటు డైటిక్స్‌లో డిప్లొమా, లైఫ్ సైన్సెస్ సబ్జెక్టుల్లో పీజీలో ఏదో ఒకటి ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత రంగంలో అనుభవం ఉండాలి.
దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్ ద్వారా. నిర్ణీత నమూనాలో ఉన్న దరఖాస్తులను పూర్తిగా నింపి సంబంధిత చిరునామాకు పంపించాలి.
అడ్రస్: డైరెక్టర్, నిమ్హాన్స్, పోస్ట్ బాక్స్ నం. 2900, హోసూర్ రోడ్, బెంగళూరు 560029
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 28
వెబ్సైట్: www.nimhans.ac.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
Jangaa | త్రిగుణ్ ‘జంగా’ గ్లింప్స్ విడుదల.. రా అండ్ రస్టిక్ లుక్‌లో అదరగొట్టిన హీరో!
Gadari Kishore | బీర్ల ఐలయ్య బ్రోకర్ లెక్క మాట్లాడుతున్నడు : మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్
minister’s home attcked | మంత్రి ఇంటిపై దాడి.. ‘మేము చనిపోయాక వస్తారా?’ అంటూ పోలీసులపై ఆగ్రహం
Show cause notices | విధులకు గైర్హాజరైన హెచ్ఎం, ఆరుగురు ఉపాధ్యాయులకు షోకాజ్ నోటీసులు జారీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

