పుణెలోని నేషనల్ కెమికల్ ల్యాబొరేటరీ (ఎన్సీఎల్)లో కింది పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 27
పోస్టులు: జూనియర్ సెక్రెటేరియట్, సెక్రెటేరియట్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, డ్రైవర్
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: సెప్టెంబర్ 30
హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేదీ: సెప్టెంబర్ 29
వెబ్సైట్: https://www.ncl-india.org