మృత్తికా సంరక్షణకు ఉపయోగించే పద్ధతి?
- అధిక వర్షపాతం సంభవించినప్పుడు నేల పై పొరలోని ఖనిజ లవణాలు భూమి లోపలి పొరల్లోకి ఇంకి పోవడాన్ని ఏమంటారు?
1) చోపాన్ 2) రీచింగ్
3) కర్గ్ 4) ఖజక్ - పీఠి నేలలకు సంబంధించి సరైనది?
1) వీటిని కేరళలో కరి నేలలు అంటారు
2) వీటి రంగు బరువైన నల్లని రంగు
3) ఈ నేలలు చిత్తడిగా, బురదగా ఉంటాయి
4) పైవన్నీ సరైనవే - పీఠి నేలలకు సంబంధించి సరికానిది?
1) ఇవి కేరళలోని అలెప్పి, కొట్టాయం జిల్లాలు, ఉత్తరప్రదేశ్‌లోని ఆల్మోరాలలో విస్తరించి ఉన్నాయి
2) వీటిలో ఎక్కువగా జీవసంబంధ పదార్థాలు ఉంటాయి
3) వీటిని చెర్నోజెమ్స్ నేలలు అని కూడా పిలుస్తారు
4) ఏదీకాదు - ‘వరల్డ్ వెట్లాండ్స్ డే’ని ఎప్పుడు నిర్వహిస్తారు?
1) ఫిబ్రవరి 10 2) ఫిబ్రవరి 6
3) ఫిబ్రవరి 4 4) ఫిబ్రవరి 2 - జిప్సం లాంటి ఖనిజాన్ని ఉపయోగించినట్లయితే ఏ నేలలో వరి, గోధుమ లాంటి పంటలను పండించవచ్చు?
1) పీఠి 2) అటవి
3) ఎడారి 4) క్షార - మృత్తికా క్రమక్షయ రకాల గురించి తెలపండి?
1) పట క్రమక్షయం
2) మక క్రమక్షయం
3) అమాళిక క్రమక్షయం
4) పైవన్నీ - పట క్రమక్షయం గురించి సరైన ప్రతిపాదన?
1) భూమి ఉపరితలంపైన మట్టి పొరలు పొరలుగా కొట్టుకుపోవడాన్ని పట క్రమక్షయం అంటారు
2) ఇది చేతివేళ్ల ఆకారంలో ఏర్పడుతుంది
3) ఇది తూర్పు కనుమలు, పశ్చిమ కనుమల్లో ఏర్పడుతుంది
4) పైవన్నీ సరైనవే - వంక క్రమక్షయం గురించి సరైనది?
1) చేతి వేళ్ల ఆకారంలో ఏర్పడే క్రమక్షయాన్ని వంక క్రమక్షయం అంటారు
2) ఇది చెట్టు కొమ్మల ఆకారంలో భూమిని చేరుతుంది
3) ఇది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లో ఎక్కువగా ఏర్పడుతుంది
4) పైవన్నీ సరైనవే - అవనాళిక క్రమక్షయం గురించి సరైనది?
1) పెద్ద పెద్ద గోతులు, గాడులతో ఏర్పడే క్రమక్షయాన్ని అవనాళిక క్రమక్షయం అంటారు
2) ఇది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్‌లో ఎక్కువగా ఏర్పడుతుంది
3) ఇది చంబల్ నదీ ప్రాంతంలో ఏర్పడుతుంది
4) పైవన్నీ సరైనవే - కింది వాటిలో సరైన ప్రతిపాదనను గుర్తించండి?
1) నదుల గట్లు కొట్టుకుపోవడాన్ని
రై ప్లేరియయన్ క్రమక్షయం అంటారు
2) రై ప్లేరియన్ క్రమక్షయం గంగానది తీరంలో ఏర్పడుతుంది
3) తరంగ క్రమక్షయం బీహార్‌లో ఏర్పడుతుంది
4) పైవన్నీ సరైనవే - కింది వాటిలో సరికాని ప్రతిపాదన?
1) సముద్ర తరంగాల వల్ల ఏర్పడే క్రమక్షయాన్ని తరంగ క్రమక్షయం అంటారు
2) భూకంపాలు, హిమ సంపాతాలు అధిక వర్షపాతం వల్ల ఏర్పడే క్షమక్షయాన్ని పర్వతీయ క్రమక్షయం అంటారు
3) ఇది ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువగా ఏర్పడుతుంది
4) మృత్తికా క్రమక్షయాన్ని కాంటూర్ బాండింగ్ పద్ధతి ద్వారా అరికట్టవచ్చు - మృత్తికా సంరక్షణకు ఉపయోగించే పద్ధతి?
1) కాంటూర్ బాండింగ్ వేదికల నిర్మాణ పద్ధతి
2) అవనాళికలకు కట్టలు కట్టడం
3) సన్నని పొడవైన భూభాగాల్లో పంటలు పండించడం
4) పైవన్నీ సరైనవే - కింది వాటిలో సరికానిది?
1) కేంద్రియ అటవీ నేలల పరిశోధన కేంద్రం- ఊటీ
2) శివాలిక్ నేలల పరిశోధన కేంద్రం- చండీగఢ్
3) నల్లరేగడి నేలల పరిశోధన కేంద్రం- జోధ్‌పూర్
4) హిమాలయ నేలల పరిశోధన కేంద్రం- డెహ్రాడూన్ - కింది వాటిలో సరైనది?
1) ఎడారి నేలల పరిశోధన కేంద్రం- జోధ్‌పూర్
2) రాజస్థాన్ అవనాళిక పరిశోధన ప్రాంతం- కోట
3) యుమనా అవనాళిక పరిశోధనా ప్రాంతం- ఆగ్రా
4) పైవన్నీ సరైనవే - దేశంలో మృత్తికలు విస్తరించిన శాతాల్లో సరైనది?
1) ఒండ్రు మృత్తికల శాతం 23.4%
2) నల్లరేగడి మృత్తికల శాతం 24.12%
3) ఎర్రరేగడి మృత్తికల శాతం 29.80%
4) పైవన్నీ సరైనవే - భారత్‌లో మృత్తికలు విస్తరించిన శాతం ఎంత?
1) లాటరైట్ మృత్తికల శాతం 4.30%
2) పర్వతీయ మృత్తికల శాతం 10.64%
3) ఎడారి మృత్తికల శాతం 8.46%
4) పైవన్నీ సరైనవే - కింది వాటిలో సరైనది?
1) అత్యంత సారవంతమైన మృత్తికలు నల్లరేగడి మృత్తికలు
2) తనను తాను దున్నుకునే మృత్తికలు నల్లరేగడి మృత్తికలు
3) నల్లరేగడి మృత్తికలు అన్ని పంటలకు ముఖ్యమైనవి
4) పైవన్నీ సరైనవే - హ్యూమస్ అధికంగా ఉండే మృత్తికలు?
1) పర్వతీయ మృత్తికలు
2) నల్లరేగడి మృత్తికలు
3) క్షార మృత్తికలు
4) పీఠి మృత్తికలు - కింది వాటిలో సరైనది?
1) కేరళలోని అలెప్పి ప్రాంతం నల్లరేగడి మృత్తికలకు ప్రసిద్ధి
2) రాణ్ ఆఫ్ కచ్ ప్రాంతంలో జరిగే క్రమక్షయం తరంగ క్రమక్షయం
3) జిప్సం లాంటి ఖనిజ లవణాలను ఎక్కువగా పోగు చేసుకొనేవి క్షార మృత్తికలు
4) పైవన్నీ సరైనవే - కింది వాటిలో సరైనవి?
1) పండ్ల తోటలు, కాఫీ, తేయాకు పంటలకు పర్వతీయ మృత్తికలు అనుకూలమైనవి
2) జేగురు మృత్తికలు రబ్బరు పంటలకు అనుకూలమైనవి
3) పప్పుధాన్యాలు, నూనెగింజలకు ఎర్రరేగడి నేలలు అనుకూలమైనవి
4) పైవన్నీ సరైనవే - దేశంలో అతి పొడవైన ప్యాసింజర్ రైలు మార్గం ఏ పట్టణాలను కలుపుతుంది?
1) తిరువనంతపురం-గౌహతి
2) జమ్ముతావి-గౌహతి
3) కన్యాకుమారి- జమ్ముతావి
4) అలహాబాద్ మీదుగా హౌరా నుంచి ముంబయి - కలకత్తా విమానాశ్రయం పేరు?
1) ఈశ్వరచంద్ర విద్యాసాగర్ అంతర్జాతీయ విమానాశ్రయం
2) సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయం
3) రవీంద్రనాథ్ ఠాగూర్ అంతర్జాతీయ విమానాశ్రయం
4) నాజ్రుల్ ఇస్లాం అంతర్జాతీయ విమానాశ్రయం - దేశంలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తుగా ఉన్న రహదారి ఏ ప్రాంతాలను కలుపుతుంది?
1) లేహ్-మనాలి 2) శ్రీనగర్-జమ్ము
3) సిక్కిం-డార్జిలింగ్ 4) లేహ్-శ్రీనగర్ - కింది వాటిలో దేనిని యునెస్కో వారసత్వ సంపద జాబితాలో చేర్చింది?
1) భితర్కనిక మాంగ్రూవ్ ప్రాంతం
2) బిల్వారా మందిరం
3) కల్కా-సిమ్లా రైల్వే లైన్
4) విశాఖపట్టణం-అరకు లోయ రైల్వేలైన్ - బంకింగ్‌హామ్ కాలువ ఏ రెండు రాష్ర్టాలను కలుపుతుంది?
1) ఆంధ్రప్రదేశ్-ఒడిశా
2) ఆంధ్రప్రదేశ్-తమిళనాడు
3) ఆంధప్రదేశ్-కేరళ
4) ఆంధ్రప్రదేశ్-మహారాష్ట్ర - నౌకాశ్రయం లేని రాష్ట్రం?
1) మధ్యప్రదేశ్ 2) కర్ణాటక
3) ఆంధ్రపదేశ్ 4) తమిళనాడు - దేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విమానాశ్రయం నెలకొల్పింది ఎక్కడ?
1) అహ్మదాబాద్ 2) బెంగళూర్
3) నాగ్‌పూర్ 4) పుణె - పవన్ హాన్స్ దేనికి సంబంధించినది?
1) హెలికాప్టర్ సర్వీస్
2) తీరప్రాంతపు ఓడ సర్వీస్
3) దేశంలోని జలమార్గాలు
4) చిన్నరకం విమానాలు - హజ్రత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు ప్రయాణించేటప్పుడు వరుసగా వచ్చే రైల్వేస్టేషన్లు ఏవి?
1) హజ్రత్ నిజాముద్దీన్- మధుర- గ్వాలియర్- ఆగ్రా, ఝాన్సీ-సికింద్రాబాద్
2) హజ్రత్ నిజాముద్దీన్- ఆగ్రా-మధుర- ఝాన్సీ-గ్వాలియర్-సికింద్రాబాద్
3) హజ్రత్ నిజాముద్దీన్-గ్వాలియర్- మధుర-ఝాన్సీ-ఆగ్రా-సికింద్రాబాద్
4) హజ్రత్ నిజాముద్దీన్- గ్వాలియర్- మధుర-ఝాన్సీ-ఆగ్రా-సికింద్రాబాద్ - కన్యాకుమారి, జమ్ముతావి మధ్య నడిచే రైలు పేరు?
1) తమిళనాడు ఎక్స్‌ప్రెస్
2) హిమసాగర్ ఎక్స్‌ప్రెస్
3) శ్రమశక్తి ఎక్స్‌ప్రెస్
4) ఆశ్రయ్ ఎక్స్‌ప్రెస్ - ఒకటో నంబర్ జాతీయ రహదారి వేటిని కలుపుతుంది?
1) చెన్నై-న్యూఢిల్లీ
2) శ్రీనగర్-త్రివేండ్రం
3) ఢిల్లీ-అమృత్సర్
4) బెంగళూర్-న్యూఢిల్లీ - కింది వాటిలో సరికానిది?
1) జాగోన్ ఎయిర్‌లైన్స్
2) ఇండియన్ ఎయిర్‌లైన్స్
3) ఎయిర్ సహారా
4) జెట్ ఎయిర్వేస్ - భారతీయ రైల్వే ఏ నగరాలు ప్రధాన కార్య స్థానాలుగా రెండు రైల్వే జోన్లు ప్రారంభించింది?
1) నాగపూర్-సిమ్లా
2) ఝాన్సీ-జోధ్‌పూర్
3) భువనేశ్వర్-నాగర్‌కోయిల్
4) జైపూర్-హాజీపూర్ - ఒకటో నంబర్ జాతీయ రహదారి ఏయే నగరాలను కలుపుతుంది?
1) అంబాలా, జలంధర్ నుంచి ఢిల్లీ, అమృత్సర్
2) ఫజిలా నుంచి ఢిల్లీ, అమృత్సర్
3) మధుర, వారణాసి నుంచి ఢిల్లీ, కోల్‌కతా
4) జైపూర్ నుంచి ఢిల్లీ, ముంబయి - కొంకణ్ రైల్వే కార్పొరేషన్ కోసం పెరంబుదూర్‌లోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ కొత్త తరహా అనన్యమైన రైలుకోసం బోగీలను రూపొందించింది. ఆ రైలు పేరు?
1) ఏరోబస్ 2) నైకిబస్
3) రోప్బస్ 4) సోనిక్బస్
Answers
36-2, 37-4, 38-3, 39-4, 40-4,
41-4, 42-4, 43-4, 44-4, 45-3,
46-3, 47-4, 48-3, 49-4, 50-4,
51-4, 52-4, 53-1, 54-4, 55-4, 56-3, 57-2, 58-1, 59-3, 60-2,
61-1, 62-3, 63-1, 64-2, 65-2,
66-3, 67-1, 68-4, 69-1, 70-2
వెంకట్ విషయ నిపుణులు సిద్దిపేట
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
రిటర్నింగ్ వాల్ మూసివేతపై డీజీఎం సివిల్ రాజేంద్ర కుమార్ విచారణ
SA vs AUS | జగజ్జేతకు ఆసీస్ ఝలక్.. సొంతగడ్డపై సఫారీలకు తొలి ఓటమి..!
ముగ్గురికి కారుణ్య నియామక పత్రాలు అందజేత
Train derail | పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు.. ఆరుగురు దుర్మరణం
Aishwarya | అమ్మాయి చనిపోవడానికి కారణం డాక్టర్లు.. మెడికవర్ ఆసుపత్రిలో ఐశ్వర్య మృతిపై మేనమామ
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

