Job news: ఇర్కాన్ లిమిటెడ్‌లో మేనేజర్ పోస్టులు
ఇర్కాన్ లిమిటెడ్| రైల్వేశాఖ పరిధిలోని నిర్మాణ సంస్థ ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఇర్కాన్)లో కాంట్రాక్టు ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజినీరింగ్ చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

రైల్వేశాఖ పరిధిలోని నిర్మాణ సంస్థ ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (ఇర్కాన్)లో కాంట్రాక్టు ప్రాతిపదికన మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఇంజినీరింగ్ చేసిన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనుంది. ఉద్యోగాలకు ఎంపికైనవారు రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, అసోం, పశ్చిమబెంగాల్లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం ఖాళీలు: 29
ఇందులో మేనేజర్/సివిల్ 6, మేనేజర్/ఎస్&టీ 6, మేనేజర్/ఓహెచ్ఈ 17 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: బీఈ లేదా బీటెక్‌లో సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజినీరింగ్ చేసి ఉండాలి. సంబంధిత రంగంలో అనుభవం తప్పనిసరి.
ఎంపిక: వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా
ఇంటర్వ్యూ తేదీలు: ఆగస్టు 16 (సివిల్), 18 (ఎస్ అండ్ టీ), 20 (ఓహెచ్ఈ)
దరఖాస్తు: ఆన్లైన్లో
వెబ్సైట్: www.ircon.org
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- Civil
- IRCON
- Manager posts
- రైల్వేశాఖ
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

