Army Institute of Technology | పుణెలోని ఆర్మీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏఐటీపీ)లో కింది ప్రోగ్రామ్లో ప్రవేశానికి ప్రకటన విడుదలైంది. ప్రోగ్రామ్: మాస్టర్ ఆఫ్ ఇంజినీరింగ్ ఇన్ డేటా సైన్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ కోర్సు కాలవ్యవధి: రెండేండ్లు అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా విభాగంలో బీఈ/ బీటెక్ ఉత్తీర్ణతతోపాటు వ్యాలిడ్ గేట్ స్కోర్ సాధించి ఉండాలి దరఖాస్తు: ఆన్లైన్లో చివరితేదీ: మే 31 వెబ్సైట్: https://www.aitpune.com