బీఈసీఐఎల్‌లో సాఫ్ట్వేర్ డెవలపర్లు
సాఫ్ట్వేర్ డెవలపర్లు| ప్రభుత్వరంగ సంస్థ అయిన బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) సాఫ్ట్వేర్ డెవలపర్, లీగర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విదుల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవానలని సూచించింది.

హైదరాబాద్: ప్రభుత్వరంగ సంస్థ అయిన బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టంట్స్ ఇండియా లిమిటెడ్ (BECIL) సాఫ్ట్వేర్ డెవలపర్, లీగర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విదుల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్లైన్ దరఖాస్తులు ఈనెల 31 వరకు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అభ్యర్థులు అకడమిక్ ప్రతిభ ఆధారంగా ఎంపికచేస్తారు.
మొత్తం పోస్టులు: 6
ఇందులో సైబర్ క్రైమ్ థ్రెట్ ఇంటెలిజెన్స్ అనాలిసిస్ 1, సైబర్ క్రైం ఇన్వెస్టిగేటర్ 1, సాఫ్ట్వేర్ డెవలపర్ 3, లీగల్ అసిస్టెంట్ 1 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత సబ్జెక్టులో బీఈ లేదా బీటెక్, ఎల్ఎల్బీ లేదా ఎల్ఎల్ఎం చేసి ఉండాలి.
ఎంపిక విధానం: కంపెనీ నియమాలను బట్టి
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
అప్లికేషన్లు ప్రారంభం: మే 24
దరఖాస్తులకు చెవరితేదీ: మే 31
వెబ్సైట్: https://becilregistration.com
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | బీదర్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
Smart Ration Cards | తప్పుల తడకగా స్మార్టీ కార్డులు.. రంగాపూర్ బదులు చేగూరు, మేకగూడకు నందిగామ!
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

