ముగుస్తున్న గడువు.. 22 వరకు బీసీ గురుకులాల్లో ఇంటర్, డిగ్రీ ప్రవేశాల అప్లికేషన్లు
BC gurukulam | మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలోని ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది.
హైదరాబాద్: మహాత్మా జ్యోతిబా పూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థలోని ఇంటర్, డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తుల గడువు మరో రెండు రోజుల్లో ముగియనుంది. ఆయా కోర్సుల ప్రవేశ పరీక్షకు ఈ నెల 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డ్రిగ్రీలో అడ్మిషన్స్ కోసం బాలికలు మాత్రమే దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న విద్యార్ధులకు జూన్ 5న ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహిస్తారు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కులు, రిజర్వేషన్ల అధారంగా సీట్లు కేటాయిస్తారు.
ఇంటర్లో చేరాలనుకునే విద్యార్థులు ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూల్స్‌లో 2021-22లో పదవతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. అదేవిధంగా డిగ్రీలో చేరాలనుకునేవారు 2021-2022లో ఇంటర్ ఉత్తీర్ణులై ఉండాలి. దరఖాస్తు చేసుకునే విద్యా్ర్థుల కుటుంబానికి సంవత్సర అదాయం గ్రామీణ ప్రాంతాలవారైతే రూ.లక్షా 50 వేలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2 లక్షలకు మించి ఉండరాదు.
కాగా, బీసీ గురుకులాల్లో 6,7,8 తరగతుల్లో ప్రవేశాలకు జూన్ 2 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
వెబ్సైట్: http://mjptbcwreis.telangana.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jordan Church | జోర్డాన్ చర్చిలో ఏకే-47 రైఫిల్‌తో కాల్పులు.. ఏడుగురు మృతి.. 10 మందికి గాయాలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

