NIMS | నిమ్స్‌లో ల్యాబ్ టెక్నిషీయన్ ఉద్యోగాలు.. 24న ఇంటర్వ్యూలు
NIMS | పంజాగుట్టలోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( NIMS )లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. కొవిడ్ డ్యూటీల నిమిత్తం మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో ల్యాబ్ టెక్నిషీయన్‌గా పని చేసేందుకు

Job Notification | పంజాగుట్టలోని నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( NIMS )లో ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. కొవిడ్ డ్యూటీల నిమిత్తం మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్లో ల్యాబ్ టెక్నిషీయన్‌గా పని చేసేందుకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
అర్హులైన వారికి ఈ నెల 24న నిమ్స్ ప్రాంగణంలో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఈ ఉద్యోగాల భర్తీ కాంట్రాక్ట్ ప్రతిపాదికన చేపట్టనున్నారు. తదితర వివరాల కోసం www.nims.edu.in వెబ్‌సైట్‌ను లాగిన్ అవొచ్చు. లేదా 040 – 23489353 నంబర్‌ను సంప్రదించొచ్చు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
కర్ణాటక జల దోపిడీని అడ్డుకోవాలి.. రేవంత్ సర్కార్ తక్షణమే స్పందించాలి.. శ్రీనివాస్ గౌడ్ డిమాండ్
Dussehra Celebrations | ఎర్రవెల్లిలో కేసీఆర్ ఇంట దసరా వేడుకలు..
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

