Job news|న్యూ ఇండియా అస్యూరెన్స్‌లో 300 పోస్టులు
Job news | భారత ప్రభుత్వ పరిధిలోని ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో జనరలిస్ట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.

హైదరాబాద్ : భారత ప్రభుత్వ పరిధిలోని ది న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్‌లో జనరలిస్ట్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 300
పోస్టు: అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ (జనరలిస్టులు)
అర్హతలు: కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ/పీజీ ఉత్తీర్ణత. ఫైనల్ ఇయర్ చదువుతున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు: 21-30 ఏండ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: ప్రిలిమ్స్, మెయిన్, ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరి తేదీ: సెప్టెంబర్ 21
వెబ్సైట్: https://www.newindia.co.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

