ITBP లో అసిస్టెంట్ సబ్ఇన్స్పెక్టర్ పోస్టులు
ITBP | ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగినవారు ఆన్లైన్లో
న్యూఢిల్లీ: ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ ఫోర్స్ (ITBP) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగినవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఈనెల 8న ప్రారంభమవుతుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 38 పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇందులో స్టెనోగ్రాఫర్ డైరెక్ట్ ఎంట్రీ, స్టెనోగ్రాఫర్ ఎల్డీసీఈ పోస్టులు ఉన్నాయి. మహిళా, పురుష అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఖాళీలు: 38
ఇందులో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ / స్టెనోగ్రాఫర్ (డైరెక్ట్ ఎంట్రీ) 21, అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్/స్టెనోగ్రాఫర్ (ఎల్డీసీఈ) 17 చొప్పున పోస్టులు ఉన్నాయి.
అర్హత: ఇంటర్, సీనియర్ సెకండరీ సర్టిఫికెట్ ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంటేషన్, డిటైల్డ్ మెడికల్ ఎగ్జామినేషన్/ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
అప్లికేషన్ ఫీజు: రూ. 100, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, మాజీ సైనికులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.
దరఖాస్తులు ప్రారంభం: జూన్ 8
దరఖాస్తులకు చివరితేదీ: జులై 7
వెబ్సైట్: www.recruitment.itbpolice.nic.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

