Indian Army | కేరళ ఎజిమలలోని ఇండియన్ నేవల్ అకాడమీలో షార్ట్ సర్వీస్ కమిషన్ జనవరి-2025 ప్రారంభమయ్యే కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
మొత్తం ఖాళీలు: 242 (షార్ట్ సర్వీస్ కమిషన్ ఆఫీసర్- జనవరి 2025 కోర్సు)
బ్రాంచ్ వివరాలు: జనరల్ సర్వీస్ పైలట్ లాజిస్టిక్స్, ఎడ్యుకేషన్ తదితరాలు
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరి తేదీ: మార్చి 10
వెబ్సైట్: https://www.joinindiannavy. gov.in