ఐఐటీ.. దేశంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. ఇంజినీరింగ్ విద్యకు ప్రతిష్ఠాత్మకమైన విద్యాసంస్థలుగా పేరుగాంచాయి ఐఐటీలు. అయితే దీనిలో ప్రవేశం అంటే అత్యంత కఠినమైన జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలో మంచి ర్యాంక్ సాధిస్తేనే సాధ్యం. కానీ అడ్వాన్స్డ్ ర్యాంక్‌తో సంబంధం లేకుండా నేరుగా ఐఐటీలో బీఎస్సీ డిగ్రీ చేసే అవకాశాన్ని ఐఐటీ మద్రాస్ కల్పిస్తుంది. డేటా సైన్స్‌తోపాటు డేటా ఎలక్ట్రానిక్స్ కోర్సును కూడా ప్రారంభించనున్నది. ఆ వివరాలు నమస్తే తెలంగాణ పాఠకుల కోసం…
బీఎస్సీ డేటా సైన్స్ అండ్ అప్లికేషన్స్
పూర్తి వివరాల కోసం
IITM BS Degree Office,
3rd Floor,
ICSR Building,
IIT Madras, Chennai – 600036
7850999966
(Mon-Fri 9am-6pm)
support@study.iitm.ac.in
బీఎస్ (ఎలక్ట్రానిక్ సిస్టమ్స్)
పూర్తి వివరాల కోసం