ఎన్ఐటీఎంలో డాటా ఎంట్రీ ఆపరేటర్, జూనియర్ క్లర్క్ ఉద్యోగాలు
జూనియర్ క్లర్క్| భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ (ఎన్ఐటీఎం) లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.

న్యూఢిల్లీ: భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్ (ఎన్ఐటీఎం) లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈనెల 13 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ క్లర్క్, డీఈఓ వంటి పోస్టులను భర్తీ చేయనుంది. ఎంపికైనవారు బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 5
ఇందులో ల్యాబొరేటరీ సపోర్ట్ 3, డాటా ఎంట్రీ ఆపరేటర్ 1, జూనియర్ క్లర్క్ 1 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, బయోకెమిస్ట్రీ చేసి ఉండాలి. అదేవిధంగా ఇంటర్లో సైన్స్ సబ్జెక్టుతోపాటు డీఎంఎల్టీ, కంప్యూటర్‌పై స్పీడ్ టెస్ట్ పాసై ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో. నిర్ణీత నమూనాలో ఉన్న అప్లికేషన్ ఫామ్‌ను డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా నింపి, సంబంధిత సర్టిఫికెట్లను జత చేసి ఈ-మెయిల్ ద్వారా పంపించాలి.
ఈ-మెయిల్: rect.nitm@gmail.com
దరఖాస్తులకు చివరితేదీ: జూన్ 13
వెబ్సైట్: www.icmrnitm.res.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

