GATE admit cards | నేడు గేట్ అడ్మిట్ కార్డులు విడుదల.. ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో గేట్ పరీక్షలు
GATE admit cards | ఐఐటీలు సహా ఇతర విద్యాసంస్థల్లో ఎంటెక్, మాస్టర్స్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) పరీక్ష అడ్మిట్ కార్డులు బుధవారం విడుదలకానున్నాయి.
హైదరాబాద్, జనవరి 2 (నమస్తే తెలంగాణ) : ఐఐటీలు సహా ఇతర విద్యాసంస్థల్లో ఎంటెక్, మాస్టర్స్ ప్రోగ్రాముల్లో ప్రవేశాల కోసం నిర్వహించే గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్) పరీక్ష అడ్మిట్ కార్డులు బుధవారం విడుదలకానున్నాయి.
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) వెబ్సైట్లో అడ్మిట్ కార్డులు అందుబాటులో ఉండనున్నాయి. ఈ ఏడాది 8లక్షలకు పైగా అభ్యర్థులు గేట్ రాయనున్నారు. దేశవ్యాప్తంగా ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో గేట్ పరీక్షలు నిర్వహించనున్నారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

