ESIC లో 491 ఫ్యాకల్టీ పోస్టులు
ESIC | ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. అర్హత కలిగినవారు ఈ నెల 18 లోపు ఆన్లైన్లో
న్యూఢిల్లీ: ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. అర్హత కలిగినవారు ఈ నెల 18 లోపు ఆన్లైన్లో అప్లయ్ చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 491 పోస్టులను భర్తీ చేస్తున్నది. ఈ పోస్టులు ఈఎస్ఐసీ పీజీఐఎంఎస్ఆర్, మెడికల్ కాలేజీల్లో ఖాళీగా ఉన్నాయి. ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
మొత్తం పోస్టులు: 491
ఇందులో అనస్థీసియాలజీ 40, అనాటమీ 19, బయోకెమిస్ట్రీ 14, కమ్యూనిటీ మెడిసిన్ 33, డెంటిస్ట్రీ 3, డెర్మటాలజీ 5, ఎమర్జెన్సీ మెడిసిన్ 9, ఎఫ్టీఎం 5, జనరల్ మెడిసిన్ 51, జనరల్ సర్జరీ 58, మైక్రోబయాలజీ 28, ఓబీజీవై 35, ఆప్తల్మాలజీ 18, ఆర్థోపెడిక్స్ 30, ఈఎన్టీ 17, పీడియాట్రిక్స్ 33, పాథాలజీ 22, ఫార్మకాలజీ 15, ఫిజికల్ మెడిసిన్-రిహాబిలిటేషన్ 8, సైకాలజీ 14, సైకియాట్రీ 7, రేడియాలజీ 14, రెస్పిరేటరీ మెడిసిన్ 6, స్టాటిస్టీసియన్ 4, బ్లడ్ బ్యాంక్ 3 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: సంబంధిత విభాగంలో ఎండీ, ఎంఎస్ చేసి, 40 ఏండ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు ప్రక్రియ: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 18
వెబ్సైట్: www.esic.nic.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

