కాగితం పరిశ్రమకు కావాల్సిన కనీస విద్యుత్తు సామర్థ్యం?
ఫిబ్రవరి 6 తరువాయి...
121. శాసన మండలికి సంబంధించి కింది వాక్యాల్లో సరైనవి?
ఎ. శాసన సభ సభ్యులు 1/3వ వంతు మందిని ఎన్నుకొంటారు
బి. స్థానిక సంస్థల ప్రతినిధులు 1/4వ వంతు మందిని ఎన్నుకొంటారు
సి. పట్టభద్రులు 1/12వ వంతు మందిని ఎన్నుకొంటారు
డి. గవర్నర్ 1/6వ వంతు మందిని ఎన్నుకొంటారు
1) ఎ, బి, సి, డి 2) ఎ, బి, సి
3) ఎ, సి, డి 4) బి, సి, డి
122. తెలంగాణ శాసన మండలికి సంబంధించి కింది వాటిని జతపరచండి.
1. శాసన సభ్యుల ద్వారా ఎంపికయ్యేవారు ఎ. 14 మంది
2. ఉపాధ్యాయుల ద్వారా ఎంపికయ్యేవారు బి. ఆరుగురు
3. గవర్నర్చే నామినేట్ అయ్యేవారు సి. ముగ్గురు
1) 1-ఎ, 2-బి, 3-సి
2) 1-బి, 2-సి, 3-ఎ
3) 1-సి, 2-ఎ, 3-బి
4) 1-ఎ, 2-సి, 3-బి
123. తహసీల్దార్ వివిధ రకాల భూ ధ్రువ పత్రాలు జారీ చేయటానికి ప్రవేశపెట్టినది?
1) ఈసేవ 2) మీసేవ
3) ఆన్లైన్ సేవ 4) భూ సేవ
124. WALTA అంటే?
1) వేస్ట్ ల్యాండ్ అండ్ ట్రేస్ అథారిటీ
2) వాటర్ ల్యాండ్ అండ్ ట్రేస్ ప్రొటెక్షన్ అథారిటీ
3) వాటర్ ల్యాండ్ అండ్ ట్రైలర్ అథారిటీ
4)వాటర్ ల్యాండ్ అండ్ ట్రైబల్ అథారిటీ
125. తెలంగాణ రాష్ట్రంలో గల జిల్లాలు?
1) 21 2) 33 3) 31 4) 23
126. తెలంగాణలో ఎరుకల తెగ వారి ప్రధాన వృత్తి?
1) బుట్టల తయారీ
2) చెప్పుల తయారీ
3) చీరల తయారీ
4) వ్యవసాయ పనులు
127. ఎరుకల తెగ స్త్రీలు వారసత్వంగా చేసే పని?
1) బట్టల తయారీ
2) సోది చెప్పటం
3) బుట్టలకు రంగులు వేయటం
4) చెప్పుల తయారీ
128. ఎరుకల భాషలో మిళితమై ఉన్న భాష?
1) తెలుగు 2) తమిళం
3) కన్నడం 4) పైవన్నీ
129. మగ్గం మీద నేతకు వాడే గుడ్డకు రంగులద్దే పద్ధతి?
1) ఇక్కత్ 2) కలంకారీ
3) ఫిలింగ్ 4) పైవన్నీ
130. పోచంపల్లి డిజైన్‌లో కనిపించే ఛాయలెన్ని?
1) 1 2) 2 3) 3 4) 4
131. భారతదేశంలో మొదటి పేటెంట్ పొందిన చీర?
1) గద్వాల 2) వెంకటగిరీ
3) చీరాల 4) పోచంపల్లి
132. బట్టలో వార్ప్ అంటే?
1) నిలువు దారాలు 2) అడ్డు దారాలు
3) డిజైన్ 4) రంగులు
133. పోచంపల్లి నేత పనివారు పట్టు దారాలను నలుపు రంగు చేయటానికి వాడే రసాయనం?
1) ఇనుప రజను, హైపో ద్రావణం
2) ఇనుప రజను, షుగర్ క్షారం
3) జింక్, వెనిగర్
4) ఇనుప రజను, ఆముదం
134. కాగితం తయారీలో గల ఐదు దశలను సరైన క్రమంలో అమర్చండి.
ఎ. పేపర్ కటింగ్
బి. గుజ్జును పరచటం
సి. ముక్కలు చేయటం
డి. కలప గుజ్జు తయారీ
ఇ. ఒత్తటం
1) సి, బి, ఇ, డి, ఎ
2) సి, డి, ఇ, బి, ఎ
3) సి, ఎ, బి, డి, ఎ
4) సి, డి, బి, ఇ, ఎ
135. కాగితం తయారీకి కావాల్సిన ముడి పదార్థాలు?
ఎ. వెదురు బి. యూకలిప్టస్
సి. సుబాబుల్ డి. పాత కాగితం
1) ఎ, బి, సి 2) బి, సి, డి
3) ఎ, బి, సి, డి 4) ఎ, బి, డి
136. కింది వాటిలో శాశ్వత ఉద్యోగులు పొందే సౌకర్యం?
1) ప్రావిడెంట్ ఫండ్
2) ఈఎస్ఐ సౌకర్యం
3) వేతనంతో కూడిన సెలవు
4) పైవన్నీ
137. కాగితం పరిశ్రమకు కావాల్సిన కనీస విద్యుత్ సామర్థ్యం?
1) 25 మె.వా. 2) 100 మె.వా.
3) 150 మె.వా. 4) 200 మె.వా.
138. అతి తక్కువ సౌకర్యాలు పొందే కార్మికులు?
1) శాశ్వత ఉద్యోగులు
2) కాంట్రాక్ట్ కార్మికులు
3) దినసరి కూలీలు
4) అవుట్సోర్సింగ్ కార్మికులు
139. 44వ జాతీయ రహదారి ఏ రాష్ట్రం గుండా ప్రయాణించదు?
1) కేరళ 2) ఉత్తరప్రదేశ్
3) తెలంగాణ 4) కర్ణాటక
140. నిజాం స్టేట్ రైల్వే రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో మొదటితరం బస్?
1) దక్కన్ కింగ్ 2) దక్కన్ క్వీన్
3) దక్కన్ ఎక్స్‌ప్రెస్
4) గోల్కొండ క్వీన్
141. 1981-2001 మధ్య ఆరు పెద్ద పట్టణాల్లో నివసించే జనాభా రెండింతలు పెరగగా వాహనాల సంఖ్య అదే కాలంలో?
1) మూడు రెట్లు పెరిగాయి
2) నాలుగు రెట్లు పెరిగాయి
3) ఐదు రెట్లు పెరిగాయి
4) ఎనిమిది రెట్లు పెరిగాయి
142. నిజాం స్టేట్ రైల్వే రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ను స్థాపించిన సంవత్సరం?
1) 1929 2) 1932
3) 1935 4) 1937
143. భారతదేశంలో రైలు ద్వారా ఎన్నోవంతు ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు?
1) 1/5వ వంతు 2) 1/4వ వంతు
3) 1/3వ వంతు 4) 2/4వ వంతు
144. ట్రాఫిక్‌లో వాహనాలు వెళ్లటానికి సిద్ధం గా ఉండమని తెలిపే గుర్తు?
1) ఎరుపు రంగు
2) ఆకుపచ్చ రంగు
3) ఆరెంజ్ రంగు
4) పసుపు పచ్చ రంగు
145. ఏటా రవాణా శాఖ రోడ్డు భద్రతా వారోత్సవాలను నిర్వహించే సమయం?
1) ప్రతి నెలా మొదటి రోజు
2) ఏడాదిలో మూడుసార్లు ఎప్పుడైనా
3) ఏడాదిలో చివరి వారం
4) ఏడాదిలో మొదటి వారం
146. ఏపీలో గల మొత్తం ఓడరేవుల సంఖ్య?
1) 10 2) 12
3) 15 4) 16
147. యూరప్‌లో వర్తకులు ఏ పద్ధతి ద్వారా వస్త్ర వ్యాపారం చేశారు?
1) సబ్ కాంట్రాక్టింగ్ పద్ధతి
2) పుల్లర్స్ పద్ధతి
3) కాంట్రాక్టింగ్ పద్ధతి
4) నేత అమ్మకం పద్ధతి
148. రోడ్డు రవాణాలో రవాణా ఎన్నో వంతు వ్యయాన్ని తగ్గించింది?
1) 1/2వ వంతు 2) 1/3వ వంతు
3) 1/4వ వంతు 4) 1/5వ వంతు
149. జార్జ్ స్టీవెన్ సన్ కనుగొన్న చలనశక్తి యంత్రం లివర్‌పూల్ నుంచి మంచి స్టార్ వరకు గంటకు 46 కి.మీ వేగంతో ఎంత దూరం ప్రయాణించింది?
1) 62 కి.మీ 2) 64 కి.మీ
3) 66 కి.మీ 4) 68 కి.మీ
150. కంకర రాళ్లతో రోడ్డును నిర్మించే పద్ధతిని జాన్ లేడన్ మెక్డమ్ ఏ సంవత్సరంలో కనుగొన్నాడు?
1) 1830 2) 1840
3) 1850 4) 1860

1. పంచదార మిల్లులు అధికంగా ఏ రాష్ర్టాల్లో ఉన్నాయి?
1. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్
2. మహారాష్ట్ర, కర్ణాటక
3. ఉత్తరప్రదేశ్, బీహార్
4. ఉత్తరప్రదేశ్, పంజాబ్
2. భారతదేశంలో అల్యూమినియం శుద్ధి కర్మాగారాల సంఖ్య?
1. ఐదు 2. ఆరు
3. ఏడు 4. ఎనిమిది
3. జనపనార వస్తువుల ఉత్పత్తిలో ఏ దేశం మొదటి స్థానంలో ఉంది?
1. బంగ్లాదేశ్ 2. బర్మా
3. భారత్ 4. ఇటలీ
4. సహకార రంగంలో నిర్మించిన ఎరువుల కర్మాగారం ఎక్కడ ఉంది?
1. గుజరాత్‌లోని హజీరా
2. మహారాష్ట్రలోని ముంబయి
3. ఢిల్లీ 4. హైదరాబాద్
5. విదేశీ మారక ద్రవ్య ఆదాయంలో వస్త్ర పరిశ్రమ నుంచి వచ్చే ఆదాయ శాతం?
1. 14.6 శాతం 2. 24.6 శాతం
3. 27 శాతం 4. 28 శాతం
6. మొదటి జనపనార మిల్లు స్థాపించిన ప్రదేశం?
1. కాన్పూర్ 2. రిష్రా
3. ముంబయి 4. ఢిల్లీ
7. భారతదేశంలో ఎలక్ట్రానిక్స్‌కు రాజధాని?
1. చెన్నై 2. ముంబయి
3. బెంగళూరు 4. న్యూఢిల్లీ
8. మొదటి సిమెంట్ కర్మాగారాన్ని చెన్నైలో నిర్మించిన సంవత్సరం?
1. 1900 2. 1902
3. 1904 4. 1906
9. 2011-12లో భారత ప్రభుత్వ మొత్తం వ్యయం?
1. రూ. 21 లక్షల కోట్లు
2. రూ. 23 లక్షల కోట్లు
3. రూ. 25 లక్షల కోట్లు
4. రూ. 27 లక్షల కోట్లు
10. 2011-12లో భారత ప్రభుత్వం విద్య, సంస్కృతిపై చేసిన వ్యయ శాతం?
1. 6 శాతం 2. 8 శాతం
3. 10 శాతం 4. 12 శాతం
11. పార్లమెంటులో కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టేవారు?
1. రాష్ట్రపతి 2. ప్రధానమంత్రి
3. ఆర్థికమంత్రి 4. ఉప ప్రధానమంత్రి
12. స్వాతంత్య్రానంతరం 1947-48లో మనదేశ మొదటి బడ్జెట్ మొత్తం విలువ?
1. రూ.197 కోట్లు
2. రూ.297 కోట్లు
3. రూ.397 కోట్లు
4. రూ.497 కోట్లు
13. కింది వాటిలో ఉత్పత్తి స్థానంలోనే విధించే పన్ను?
1. సేవా పన్ను 2. అమ్మకపు పన్ను
3. ఎక్సైజ్ సుంకం 4. కస్టమ్స్ సుంకం
14. టెలిఫోన్, హోటల్, ప్రథమ శ్రేణి రైలు ప్రయాణం మొదలైన వాటిపై విధించే పన్ను?
1. అమ్మకపు పన్ను
2. వ్యాట్
3. సేవా పన్ను
4. కస్టమ్స్ సుంకం
15. కింది వాటిలో ప్రత్యక్ష పన్ను కానిది?
1. అమ్మకపు పన్ను
2. ఆదాయపు పన్ను
3. కార్పొరేట్ పన్ను
4. స్టాంప్ డ్యూటీ
16. కింది ఏ ఆదాయంపై ఆదాయపు పన్ను విధించరు?
1. వడ్డీలు, అద్దెలు
2. స్టాక్ మార్కెట్ డ్యూటీలు
3. వ్యవసాయదాయం
4. వేతనాలు

– ఆంజనేయులు
ఫ్యాకల్టీ, ఏకేఆర్ స్టడీ సర్కిల్
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
Jalamandali | హైదరాబాద్‌లో నీటి కటకట.. సొంత ఎస్టీపీల నీళ్లు వదిలేసి.. ప్రైవేట్ నీటిని కొంటామంటున్న జలమండలి!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

