డీఆర్డీఓలో జేఆర్ఎఫ్లు
జేఆర్ఫ్| రక్షణ శాఖ పరిధిలోని డిఫెన్స్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (డీఆర్డీఎల్)కు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) జేఆర్ఎఫ్, రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

న్యూఢిల్లీ: రక్షణ శాఖ పరిధిలోని డిఫెన్స్ రిసెర్చ్ ల్యాబొరేటరీ (డీఆర్డీఎల్)కు చెందిన డిఫెన్స్ రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) జేఆర్ఎఫ్, రిసెర్చ్ అసోసియేట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వచ్చే నెల చివరి నాటికి దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎంపికైనవారు అసోంలోని తేజ్‌పూర్‌లో పనిచేయాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టులు: 7
ఇందులో జూఆర్ఎఫ్ 4, రిసెర్చ్ అసోసియేట్ 3 చొప్పున ఖాళీలు ఉన్నాయి.
అర్హతలు: జేఆర్ఎఫ్కు టెక్స్టైల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్, ఎంఈ, లేదా ఎమ్మెస్సీ బయోటెక్నాలజీల్లో ఏదో ఒకటి చేసి.. నెట్ క్వాలిఫై అయి ఉండాలి.
రిసెర్చ్ అసోసియేట్‌కు.. జూలజీ, ఎంటమాలజీ, హార్టికల్చర్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్‌లో పీహెచ్డీ చేసి ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
దరఖాస్తులకు చివరితేదీ: జూలై 31
వెబ్సైట్: drdo.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
- Tags
- DRDL
- DRDO
- JRF
- Research Associate
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

