Manchiryala Dist | మంచిర్యాల జిల్లాలో సివిల్ అసిస్టెంట్ పోస్టులు
Manchiryala District | మంచిర్యాల జిల్లాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి తెలంగాణ వైద్య విధాన పరిషత్, సూపరింటెండెంట్, జిల్లా ఆస్పత్రుల ప్రధాన అధికారి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
Manchiryala District | మంచిర్యాల జిల్లాలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్ పోస్టుల భర్తీకి తెలంగాణ వైద్య విధాన పరిషత్, సూపరింటెండెంట్, జిల్లా ఆస్పత్రుల ప్రధాన అధికారి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 5
పోస్టులు: సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్
విభాగాలు: గైనకాలజిస్ట్, అనస్థీయాలజీ, ఆర్థోపెడిక్స్, పీడియాట్రిక్స్, పల్మనరీ మెడిసిన్
అర్హతలు: సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, పీజీ, డిప్లొమా ఉత్తీర్ణత
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో
చివరితేదీ: ఫిబ్రవరి 3
వెబ్సైట్:https://mancherial.telangana.gov.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

