Job news: ఏఐఐఏలో 162 పోస్టులు
ఏఐఐఏ| న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ)లో కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) ప్రకటన విడుదల చేసింది.

న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఏఐఐఏ)లో కాంట్రాక్టు ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి బ్రాడ్కాస్ట్ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) ప్రకటన విడుదల చేసింది.
మొత్తం ఖాళీలు: 162
ఇందులో స్టాఫ్ నర్స్ 50, పంచకర్మ అటెండెంట్ 11, మెడికల్ ఆఫీసర్ 7, వార్డ్ అటెండెంట్ 30, మిడ్ వైఫ్ 4, పంచకర్మ వైద్య 3, ఇంకా జూనియర్ టెక్నీషియన్, ల్యాబ్ అటెండెంట్, అటెండెంట్, ఫార్మసీ మేనేజర్, పీఆర్వో, సైంటిస్ట్, ప్రొఫెసర్ ఎస్ఆర్ఎఫ్, గ్యాస్ మానిఫోల్డ్ టెక్నీషియన్, యోగా థెరపిస్ట్ వంటి ఇతర పోస్టులు ఉన్నాయి.
అర్హతలు: ఒక్కో పోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి. అభ్యర్థులు 45 ఏండ్ల వయస్సు లోపువారై ఉండాలి.
ఎంపిక: రాతపరీక్ష లేదా ఇంటర్వ్యూ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: ఆగస్టు 22
వెబ్సైట్: https://www.becil.com
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

