NEP-2020ని అనుసరించి విద్యానిర్మితిలో ‘5’ను ఏ దశగా పేర్కొంటారు?
NEP-2020ని అనుసరించి విద్యానిర్మితిలో ‘5’ను ఏ దశగా పేర్కొంటారు?
NEP-2020కి చైర్మన్‌గా ఎవరు వ్యవహరించారు?
1) స్మృతి ఇరాని
2) టి.ఎస్.ఆర్ సుబ్రమణ్యం
3) కె.కస్తూరి రంగన్
4) రమేశ్ నిశాంత్ పోఖ్రియార్
భారతదేశాన్ని నిలకడగా ఒక సమాన శక్తిమంత జ్ఞాన వ్యవస్థగా మార్చేందుకు దోహదపడే భారతీయ మానవీయ విలువలపై ఆధారపడి విద్యా వ్యవస్థ అనేది దేని దృక్పథం?
1) NEP 1968 2) NPE 1986
3) POA 1992 4) NPE 2020
‘విద్యారంగ సవాళ్లు-భవిష్యత్ దృక్పథం’ అనేది ఏ విధాన నినాదం?
1) NPE 1986 2) NPE 1968
3) NPE 2020 4) NCE 2005
NPC-2020 మౌలిక మార్గదర్శక సూత్రాల్లో కానిది?
1) సహకారం, సామూహిక పని వంటి జీవన నైపుణ్యాలు
2) బోధనలో, బోధనా శాస్త్రంతో యాంత్రికత
3) నేర్చుకునే స్థాయిని ఎప్పటికప్పుడు అంచనా వేయడం
4) బట్టీకి నిరుత్సాహం
మొదలియార్ కమిషన్ ప్రతిపాదించిన విద్యా నిర్మితి?
1) 5+3+3+4 2) 5+4+3+3
3) 5+3+4+3 4) 12+4
NEP-2020 ద్వారా మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖను ఏ శాఖగా పేర్కొంటున్నారు?
1) విద్యా మంత్రిత్వ శాఖ
2) సామాజిక న్యాయం సాధికార మంత్రిత్వ శాఖ
3) అభివృద్ధి మంత్రిత్వ శాఖ
4) మానవ వనరుల మంత్రిత్వ శాఖ
NEP-2020 విద్యా నిర్మితిని గుర్తించండి.
1) 5+3+4+3 2) 5+3+3+4
3) 4+3+5+3 4) 3+5+4+3
NEP-2020 ద్వారా ఏ తరగతిలో కంప్యూటర్ కోడింగ్‌ను అమలు పరచాలని సూచించారు?
1) 7వ తరగతి 2) 9వ తరగతి
3) 6వ తరగతి 4) 5వ తరగతి
NEPని విస్తరించండి?
1) National Exam Policy
2) National Education Policy
3) National Exchange Policy
4) New Education Policy
NEP-2020ని అనుసరించి విద్యానిర్మితిలో ‘5’ను ఏ దశగా పేర్కొంటారు?
1) సిద్ధపాటు 2) మధ్య
3) మాధ్యమిక 4) పునాది పూర్వక
NEP-2020 ద్వారా ఏ కోర్సు రద్దు చేశారు?
1) M.Phil 2) Phd
3) M.Tech 4) M.Pharm
CCCE ప్రణాళికను అభివృద్ధి పరిచి MHRDతో పాటు ఎవరి సమన్వయంతో కలిపి అందిస్తారు?
1) అభివృద్ధి శాఖ స్త్రీ, శిశు
2) ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ
3) ఆదివాసి వ్యవహారాల శాఖ
4) పైవన్నీ
త్వరలో అమలు కానున్న ప్రధానమంత్రి పోషక్ ఏ తరగతి పిల్లల నుంచి వర్తింపజేయాలనే ప్రతిపాదన ఉంది?
1) మధ్య దశ 2) మాధ్యమిక
3) పునాదిపూర్వక 4) సిద్ధపాటు
ఉపాధ్యాయులు స్వీయ వృత్తి పర ప్రగతి కోసం ఒక సంవత్సరం కాలానికి కృషి చేయాల్సిన గంటలు?
1) 40 2) 50 3) 60 4) 45
2050 నాటికి అందించే B.Ed కోర్సు ఏ విధంగా పొందవచ్చు?
1) నాలుగు సం. సమీకృత B.Ed
2) డిగ్రీ పూర్తి చేసినవారికి రెండు సం. B.Ed
3) మాస్టర్ డిగ్రీ పూర్తి చేసినవారికి సం.B.Ed
4) పైవన్నీ
NPE-2005 ప్రకారం ప్రత్యేక ఉపాధ్యాయుల శిక్షణకు సంబంధించి NCTE ఏ సంస్థతో సమన్వయంతో కొనసాగించాలి?
1) REC 2) IRC
3) RCI 4) IRCTC
ఉపాధ్యాయుడు రసాయన శాస్త్ర ప్రశ్న పత్ర రూప కల్పనలో రసాయన సమీకరణాన్ని రూపొందించవలెనన్న MS Word లో Menuలోని అంశం?
1) Mailings
2) Refrescences
3) Page Layout
4) Insert
NEP-2020కి సంబంధించి నాణ్యమైన విద్యను సాధించటానికి అనుసరిస్తున్న విధానాల్లో సరైనది?
1) కళ, వృత్తి నైపుణ్యాల సాధన స్థానిక అనుభవజ్ఞులను మాస్టర్ ఇన్స్ట్రక్టర్లుగా నియమించుకోవడం
2) ECCC విద్యార్థులను ప్రాథమిక పాఠశాలలను విహారయాత్రగా సందర్శించటం ద్వారా వారిని సంసిద్ధులను చేయవచ్చు
3) ఉపాధ్యాయులు పదోన్నతిని పొందటంలో కేవలం సీనియారిటీకి మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం సరికాదు
4) పైవన్నీ సరైనవే
ఉపాధ్యాయుల నియామక ప్రక్రియలో అనుసరించే విధానంలో సరైన అంశాన్ని గుర్తించండి?
1) సంబంధిత రంగంలో తగిన అర్హతలు అవసరం లేదు
2) PETలో అర్హత అవసరం లేదు
3) స్థానిక భాషలో బోధించగలిగే వారికి ప్రాధాన్యం లేదు
4) నియామక సందర్భంలో డెమో కూడా పరిగణిస్తారు
ECCE లేదా అంగన్వాడీల్లో బోధించేవారిలో 10+2 అర్హత గలవారికి ఎన్ని నెలల సర్టిఫికెట్ కోర్సును అందించాలని పేర్కొన్నారు?
1) 9 2) 6 3) 12 4) 3
మొదటి జాతీయ విద్యా విధానం (NPC) ఏ నివేదిక, సిఫారసుల ఆధారంగా తీసుకొచ్చారు?
1) TSR సుబ్రమణ్యం
2) DS కొఠారి 3) మొదలియార్
4) సర్వేపల్లి రాధాకృష్ణన్
ఉన్నత విద్యలో స్థూల నమోదు నిష్పత్తిని ఏ సంవత్సరానికి 50శాతానికి పెంచాలని NEP2020 లక్ష్యంగా పెట్టుకుంది?
1) 2030 2) 2035
3) 2022 4) 2025
NEP-2020 ప్రకారం కనీసం ఏ గ్రేడ్ వరకు మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో విద్యా బోధన జరగాలి?
1) 10వ 2) 6వ
3) 5వ 4) 8వ
NEP-2020 ని అనుసరించి ECCE లు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో లేకపోవడం వల్ల 1వ తరగతి పిల్లలకు ఎన్ని నెలలు తాత్కాలిక School Preparatory Module ను రూపొందిస్తారు?
1) 3 నెలలు 2) 6 నెలలు
3) 12 నెలలు 4) 5 నెలలు
NEP-2020ని అనుసరించి సరైన ప్రవచనం?
1) విద్య అందుబాటు
2) నాణ్యతతో కూడిన విద్య
3) జవాబుదారీతనం
4) పైవన్నీ
విద్యార్థి సామర్థ్యానికి ప్రతీకగా నిలిచే ప్రతి అంశాన్ని ఫోల్డర్లో నమోదు చేసి నిర్మాణాత్మక మూల్యాంకనాన్ని కంప్యూటర్ సాయంతో వినియోగించటాన్ని ఏమంటారు?
1) రూబ్రిక్
2) టెలి కొలాబరేషన్
3) పోర్టు ఫోలియో
4) టెలీ కాన్ఫరెన్స్
NPICTSE-2012 కి సంబంధించి సరికాని అంశం?
1) ICT సమాజానికి తగిన వాతావరణం కల్పించటం
2) జాతి నిర్మాణానికి తోడ్పడే విధంగా ICT సమాజం
3) ICT ని విద్య కోసం సమర్ధంగా వినియోగించడం
4) ICT సాధనాలు ఉచితంగా అందుబాటులోకి తేకపోవడం
అమ్మ ఒడి ద్వారా ప్రధానోపాధ్యాయుని ఖాతాలోకి వచ్చి చేరిన నిధులను వేరొకరు ICT సాయంతో దొంగిలించడం అనేది ఏ రకమైన సైబర్ నేరం?
1) వైరస్ 2) హ్యాకింగ్
3) పైరసీ 4) గ్రంథ చౌర్యం
రెబెక్కా ఆల్బర్ సూచించిన స్కఫోల్డింగ్ వ్యూహాల్లో మొదటి అంశం?
1) ప్రశ్నలను అడగడం
2) ICT సాధనాలను వినియోగించడం
3) విరామం 4) చూపిస్తూ చెప్పడం
9 అనే సంఖ్యను ద్విసంఖ్యామానంలోకి మార్చితే?
1) 1001 2) 0010
3) 0100 4) 1111
MS Office 2007ను ఎంపిక చేసిన ప్రదర్శించబడే ప్యాకేజ్‌ల సంఖ్య?
1) 7 2) 5
3) 9 4) 6
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

