AIIMS Recruitment 2024 | న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌తో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ సంస్థల్లో నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించే ఎంట్రన్స్ టెస్ట్ ప్రకటన విడుదలైంది.
పోస్టులు: నర్సింగ్ ఆఫీసర్
ఎంపిక: నర్సింగ్ ఆఫీసర్ రిక్రూట్మెంట్ కామన్ ఎలిజిబిలిటీ టెస్ట్ ద్వారా
దరఖాస్తు: ఆన్లైన్లో
చివరితేదీ: మార్చి 17
వెబ్సైట్: www.aiimsexams.ac.in