ఇంటర్ గురుకుల పరీక్షకు 86% హాజరు
ఎస్సీ గురుకుల సొసైటీ(టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని సైనిక్, ఒకేషనల్, సీఈవో (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్), నాన్ సీఈవోల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు శుక్రవారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది.
హైదరాబాద్, మే15 (నమస్తే తెలంగాణ) : ఎస్సీ గురుకుల సొసైటీ(టీజీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్) పరిధిలోని సైనిక్, ఒకేషనల్, సీఈవో (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్), నాన్ సీఈవోల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాలకు శుక్రవారం నిర్వహించిన ప్రవేశ పరీక్ష రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ముగిసింది.
పరీక్షకు మొత్తం 45,357 మంది దరఖాస్తు చేసుకోగా, 39,400 మంది విద్యార్థులు(86.87శాతం) హాజరైనట్టు సొసైటీ కార్యదర్శి శారద శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఇంటర్‌కు సంబంధించి 231 గురుకులాల్లో 19,860 సీట్లు అందుబాటులో ఉన్నాయని, మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించనున్నట్టు తెలిపారు.
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

