ఎస్బీఐలో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు
ఎస్బీఐ| దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బ్యాంక్ అయిన భారతీయ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 149 పోస్టులను భర్తీ చేయనుంది. ఆన్లైన్ దరఖాస్తులు వచ్చేనెల 3 వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
మొత్తం పోస్టులు: 149
ఇందులో డాటా అనలిస్ట్ 8, ఫార్మసిస్ట్ 67, చీఫ్ ఎథిక్స్ ఆఫీసర్ 1, అడ్వైజర్ 4, డిప్యూటీ మేనేజర్ 10, మేనేజర్ 51, ఎగ్జిక్యూటివ్ 1, డిప్యూటీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ 1, సీనియర్ స్పెషల్ ఎగ్జిక్యూటివ్ 3, సీనియర్ ఎగ్జిక్యూటివ్ 3 చొప్పున ఉన్నాయి.
అర్హతలు: ఒక్కోపోస్టుకు ఒక్కోవిధంగా ఉన్నాయి.
ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష, ఇంటర్యూ ద్వారా
దరఖాస్తు విధానం: ఆన్లైన్లో
పరీక్ష ఫీజు: రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
దరఖాస్తులకు చివరితేదీ: మే 3
వెబ్సైట్: sbi.co.in
Read Today's Latest Nipuna-education News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

