బీర్పూర్ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శేఖర్ మాస్టర్ పూజలు
బీర్పూర్ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో శేఖర్ మాస్టర్ పూజలు | బీర్పూర్ లక్ష్మీనృసింహస్వామి వారిని ఆదివారం ప్రముఖ సినిమా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు సాదరంగా ఆహ్వానించి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేయించారు. బీర్పూర్

జగిత్యాల : బీర్పూర్ లక్ష్మీనృసింహస్వామి వారిని ఆదివారం ప్రముఖ సినిమా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారులు సాదరంగా ఆహ్వానించి గోత్రనామాలతో ప్రత్యేక పూజలు చేయించారు. బీర్పూర్ ఆలయ పరిసర ‘ధర్మపురి’ చిత్రం షూటింగ్ జరుగుతుండగా.. శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు శేఖర్ మాస్టర్‌ను చూసేందుకు తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయనతో ఫొటోలు, సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపించారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘రాచకొండ ఎత్తిపోతల పథకంతోనే నారాయణపురం మండలానికి శాశ్వత సాగునీరు’
Vishwambara | చిరంజీవి ‘విశ్వంభర’ ఆలస్యానికి అసలు కారణం ఇదే.. క్లారిటీ ఇచ్చిన రాజీవ్ కనకాల!
Madras High Court | ముఖ్యమంత్రులను విమర్శించే హక్కు పౌరులకు ఉంది.. మద్రాస్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
Tabu | నాగార్జున ‘కింగ్ 100’ నుంచి అదిరిపోయే అప్డేట్.. టబు పాత్ర గ్లింప్స్ వచ్చేది అప్పుడే!
మహిళలు భయం వీడి నిర్భయంగా ఫిర్యాదు చేయాలి : ఎస్పీ శరత్ చంద్ర పవార్
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

