రవీంద్రభారతిలో ఘనంగా ప్రపంచ రంగస్థల దినోత్సవం

హైదరాబాద్ : ప్రపంచ రంగస్థల దినోత్సవ వేడుకల్లో భాగంగా రంగస్థల కళాకారుడు హరి గోపాల్‌ను రాష్ట్ర సాంస్కృతికశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాటక రంగంలో మీ ప్రతిభ, నాటకరంగానికి హరి గోపాల్ చేసిన సేవలు నేటి తరానికి, భావితరాలకు మార్గదర్శకంగా ఉంటాయని పేర్కొన్నారు.
ప్రపంచ రంగస్థల దినోత్సవం-2021ను తెలంగాణ సంగీత నాటక అకాడమీ నగరంలోని రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహిస్తుంది. మార్చి 25, 26, 27 తేదిల్లో వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఒక నాటక ప్రదర్శనతో పాటు నాటకరంగ ప్రముఖ కళాకారులకు సన్మాన కార్యక్రమం నిర్వహించబడతాయి.
ఇందులో భాగంగా గురువారం చారిత్రక నాటకం భాగమతి(భాగ్యనగర ప్రణయగాధ)ను ప్రదర్శించారు. ఈ నాటకాన్ని మంత్రి ఆధ్యంతం వీక్షించారు. కళామూర్తులైన మీరు కొన్ని దశబ్దాలుగా నాటక కళారంగంలో మమేకమై ఎందరో కళాభిమానులకు ఆనందాన్ని, వికాసాన్ని పంచారని మంత్రి కొనియాడారు.
— V Srinivas Goud (@VSrinivasGoud) March 25, 2021
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Drinking Water | సంగారెడ్డి పట్టణంలో తాగునీటి కష్టాలు చూశారా..?
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

